Y S Jagan
-
#Andhra Pradesh
Sakshi TV9 Ban: ఏపీలో సాక్షి ఛానెల్ పై నిషేధం?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలను నిలిపి వేశారంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.
Date : 23-06-2024 - 6:20 IST -
#Andhra Pradesh
Mudragada vs Pawan: పవన్ మగాడు అయితే అంటూ ముద్రగడ సవాల్
ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ .
Date : 10-04-2024 - 3:30 IST -
#Andhra Pradesh
YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే
అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు.
Date : 27-12-2023 - 4:08 IST