X Followers
-
#World
PM Modi: 100 మిలియన్లకు చేరిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్
ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫాలోవర్లు 100 మిలియన్లకు చేరారు. ఎలోన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడిని 185 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 131 కోట్ల మంది ఫాలో అవుతున్న బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు
Date : 14-07-2024 - 8:11 IST