World Test Championship
-
#Sports
India WTC Final: టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించగలదా?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ముంబై టెస్టుకు ముందు టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.
Published Date - 12:11 AM, Mon - 4 November 24 -
#Sports
WTC Final Qualification: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్.. టీమిండియా ఫైనల్ చేరుకోగలదా?
న్యూజిలాండ్‌పై వరుసగా రెండు పరాజయాల కారణంగా టీమ్‌ఇండియా ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు వెళ్లాలంటే.. కనీసం నాలుగు మ్యాచ్‌లైనా గెలవాల్సి ఉంటుంది.
Published Date - 12:44 AM, Sun - 27 October 24 -
#Sports
Ravichandran Ashwin: ముత్తయ్య మరళీధరన్ రికార్డును సమం చేసిన అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.
Published Date - 08:00 PM, Tue - 1 October 24 -
#Sports
World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో దూసుకెళ్లిన టీమిండియా.. ఫైనల్ బెర్త్ ఖాయమా..?
కాన్పూర్ టెస్టుకు ముందు భారత జట్టు పాయింట్ల శాతం (PCT) 71.67గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అది ఇప్పుడు 74.24కి పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పుడు నేరుగా ఏడో స్థానానికి దిగజారింది.
Published Date - 05:50 PM, Tue - 1 October 24 -
#Sports
Kanpur Test: కాన్పూర్ టెస్ట్ రద్దు అయితే టీమిండియాకు భారీ నష్టం
Kanpur Test: కాన్పూర్ టెస్టు అసంపూర్తిగా మిగిలిపోతే టీమిండియా లాభపడుతుందా లేదా నష్టపోతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన కాన్పూర్ టెస్టు మ్యాచ్ రద్దైతే.. ఈ సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌ను రద్దు చేయడం వల్ల భారత్‌కు భారీ నష్టం వాటిల్లవచ్చు.
Published Date - 01:16 PM, Fri - 27 September 24 -
#Sports
World Test Championship: బంగ్లాతో గెలుపు తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో టీమిండియా…!
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 71.67 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియన్ జట్టు రెండవ స్థానంలో ఉంది.
Published Date - 11:42 PM, Sun - 22 September 24 -
#Sports
Real Thala of Chennai : చంటిగాడు లోకల్…చెపాక్ లో అశ్విన్ షో
Real Thala of Chennai : బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్ గత కొంతకాలంగా బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు
Published Date - 05:46 PM, Thu - 19 September 24 -
#Sports
WTC Points Table: శ్రీలంకపై ఇంగ్లండ్ ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో మార్పులు..!
ఓడిన ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 16 టెస్టులు ఆడింది. అందులో 8 గెలిచింది. 7 ఓడిపోయింది. 1 డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విజయ శాతం 42.19గా ఉంది.
Published Date - 02:36 PM, Tue - 10 September 24 -
#Sports
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-పాక్ తలపడటం కష్టమేనా?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ 1 స్థానంలో ఉండగా ఇప్పటి వరకు 9 మ్యాచ్‌ల్లో భారత్ 6 గెలిచింది, 2 మ్యాచ్‌లు ఓడిపోగా, పాకిస్థాన్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పాకిస్థాన్ ఇంకా 7 టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్‌కు చేరుకోవడానికి, పాకిస్తాన్ ఆడే అన్ని టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. అయినప్పటికీ WTC ఫైనల్‌కు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి.
Published Date - 06:20 PM, Wed - 4 September 24 -
#Sports
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక మార్పు..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదికను మార్చడంపై జై షా ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. నివేదిక ప్రకారం.. మేలో మేము ఐసీసీతో దీని గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.
Published Date - 01:15 PM, Wed - 28 August 24 -
#Sports
World Test Championship: శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్.. WTC పాయింట్ల పట్టికలో భారీ మార్పు..!
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 2 స్థానాలు ఎగబాకింది. గతంలో ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ జట్టు ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది.
Published Date - 12:00 PM, Sun - 25 August 24 -
#Sports
World Test Championship: WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన టీమిండియా..!
కేప్ టౌన్ టెస్టులో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship)లో భారత జట్టు పాయింట్లలో మొదటి స్థానానికి చేరింది.
Published Date - 10:21 AM, Fri - 5 January 24 -
#Sports
World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు.. రెండో స్థానంలో ఇండియా.. మొదటి స్థానంలో ఏ జట్టు అంటే..?
యాషెస్ సిరీస్ ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) పాయింట్ల పట్టికలో కూడా మార్పులు కనిపించాయి.
Published Date - 07:55 AM, Wed - 2 August 23 -
#Sports
World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా..!
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.
Published Date - 11:52 AM, Sat - 15 July 23 -
#Speed News
WTC Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Published Date - 07:43 PM, Sun - 11 June 23