World News
-
#Speed News
OpenAI CEO Sam Altman: స్వలింగ వివాహం చేసుకున్న ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్..!
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ (OpenAI CEO Sam Altman) స్వలింగ వివాహం చేసుకున్నారు. తన ఫ్రెండ్ ఆలివర్ ముల్హెరిన్ ను వివాహం చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
Date : 12-01-2024 - 8:55 IST -
#Speed News
Pakistan Election: పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు.. ప్రచారం చేస్తున్న అభ్యర్థులపై దాడులు..!
2024 ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు (Pakistan Election) జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలపై తీవ్రవాద ఛాయలు అలుముకున్నాయి. ఓటింగ్‌కు ముందు నుంచే ఎన్నికల అభ్యర్థులపై దాడులు పెరిగిపోయి హత్యలకు గురవుతున్నారు.
Date : 11-01-2024 - 10:35 IST -
#World
Fuel In Cuba: వామ్మో.. లీటర్ పెట్రోల్ ధర రూ.450.. ఎక్కడంటే..?
ఇంధనం ఖరీదైతే పెట్రోలు, డీజిల్ ధరలు (Fuel In Cuba) పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఫిబ్రవరి 1 నుండి ఇంధన ధరలు 500% పెరగనున్న క్యూబాలో ఇది జరగబోతోంది.
Date : 11-01-2024 - 8:20 IST -
#Speed News
NASA Moon Mission: జాబిల్లిపై నాసా యాత్ర వాయిదా.. కారణమిదే..?
చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా (NASA Moon Mission) వాయిదా వేసింది. తాజాగా ప్రయోగించిన ల్యాండర్ వైఫల్యమే దీనికి కారణంగా తెలుస్తోంది.
Date : 10-01-2024 - 11:28 IST -
#World
France Prime Minister: ఫ్రాన్స్ ప్రధానిగా ‘‘గాబ్రియల్’’.. 34 ఏళ్లకే అత్యున్నత పదవి.. ఎవరీ గాబ్రియల్ అటల్..?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గాబ్రియేల్ అటల్‌ను ప్రధానమంత్రి (France Prime Minister)గా నియమించారు. గాబ్రియేల్ (34 సంవత్సరాలు) ఫ్రాన్స్ ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడైన, మొదటి స్వలింగ సంపర్కుడు.
Date : 10-01-2024 - 7:43 IST -
#World
Maldives Govt: ఆ మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం..!
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనను ఎగతాళి చేశారన్న వివాదంపై మాల్దీవుల ప్రభుత్వం (Maldives Govt) కీలక చర్య తీసుకుంది.
Date : 07-01-2024 - 7:15 IST -
#World
Floating Airport: మునిగిపోతోన్న జపాన్‌లోని ఫ్లోటింగ్ ఎయిర్పోర్ట్.. 7 సంవత్సరాలు పట్టింది రెడీ చేయటానికి..!
టెక్నాలజీ పరంగా జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. జపాన్ అనేక రికార్డులను సృష్టించింది. సముద్రంపై విమానాశ్రయాన్ని (Floating Airport) నిర్మించి చరిత్రలో జపాన్ తన పేరును నమోదు చేసుకుంది.
Date : 07-01-2024 - 5:48 IST -
#Speed News
Emergency Landing: విమానం గాలిలో ఉండగా పగిలిన కిటికీ అద్దం.. అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన పైలట్, వీడియో..!
అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో కిటికీ పగిలిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది.
Date : 06-01-2024 - 12:39 IST -
#Technology
200 Employees: రెండు నిమిషాల గూగుల్ మీట్.. 200 మంది జాబ్స్ కట్..!
అమెరికన్ టెక్ సంస్థ ఫ్రంట్‌డెస్క్ కొత్త సంవత్సరాన్ని పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులతో ప్రారంభించింది. కంపెనీ తన 200 మంది ఉద్యోగులకు (200 Employees) వారి తొలగింపు గురించి కేవలం రెండు నిమిషాల Google Meet వీడియో కాల్లో తెలియజేసి, వారితో సంబంధాలను ముగించింది.
Date : 05-01-2024 - 6:01 IST -
#Speed News
US Cleric Shot: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. మతపెద్దపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..!
న్యూయార్క్‌లో బుధవారం మసీదు వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు మతపెద్దపై కాల్పులు (US Cleric Shot) జరిపిన ఘటన వెలుగు చూసింది.
Date : 04-01-2024 - 10:00 IST -
#World
Iran Terror Attack: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్.. అసలీ ఖాసిం సులేమానీ ఎవరు..?
బుధవారం బాంబు పేలుళ్లతో ఇరాన్ (Iran Terror Attack) దద్దరిల్లింది. ఇరాన్‌లోని కమ్రాన్ నగరంలో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా 150 మంది గాయపడ్డారు.
Date : 04-01-2024 - 7:15 IST -
#World
Japan Plane: మంటల్లో చిక్కుకున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం.. ఐదుగురు సిబ్బంది మృతి, ప్రధాని విచారం..!
టోక్యోలోని హనెడా ఎయిర్పోర్ట్ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఓ విమానం (Japan Plane) మంటల్లో చిక్కుకుంది. విమానంలో 350 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వారంతా సురక్షితంగా ఉన్నారు.
Date : 03-01-2024 - 6:53 IST -
#Speed News
Earthquake: జపాన్ తర్వాత మయన్మార్‌లో భూకంపం.. 53 సెకన్లు కంపించిన భూమి..!
జపాన్ తర్వాత మయన్మార్‌లో కూడా భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.
Date : 02-01-2024 - 10:46 IST -
#Speed News
South Korea: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
దక్షిణ కొరియా (South Korea) ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ మంగళవారం ఆగ్నేయ నగరమైన బుసాన్ను సందర్శించిన సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.
Date : 02-01-2024 - 10:33 IST -
#World
Giorgia Meloni: ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా జార్జియా మెలోని.. అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళలు..!
ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోని (Giorgia Meloni) ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. మిలన్లో ప్రచురితమైన రైట్-రైట్ దినపత్రిక లిబెరో కోటిడియానో ఆమెని 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది.
Date : 31-12-2023 - 8:29 IST