World News
-
#Speed News
Fire In School: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి
చైనాలోని ఓ స్కూల్ హాస్టల్లో ఘోర అగ్నిప్రమాదం (Fire In School) జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
Published Date - 11:39 AM, Sat - 20 January 24 -
#World
Plane Emergency Landing: విమానం ఇంజిన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ (Plane Emergency Landing) చేయాల్సి వచ్చింది.
Published Date - 05:42 PM, Fri - 19 January 24 -
#World
Iran- Pakistan: పాకిస్థాన్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసిన ఐక్యరాజ్యసమితి..!
పాకిస్థాన్, ఇరాన్ (Iran- Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాత మిత్రులు శత్రువులుగా మారుతున్నారు. గురువారం ఇరాన్‌పై పాకిస్తాన్ ఎదురుదాడి ప్రారంభించింది. ఆ తర్వాత ఇస్లామాబాద్‌లో హై అలర్ట్ ఉంది.
Published Date - 05:14 PM, Fri - 19 January 24 -
#Covid
COVID Strain: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు పొంచి ఉందా..?
కరోనా మహమ్మారి (COVID Strain) నుండి ప్రపంచం కోలుకుంటుంది. అయితే ఈలోగా చైనా నుండి మళ్ళీ ఒక ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. కోవిడ్ ఉత్పరివర్తన జాతిపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడైంది.
Published Date - 12:47 PM, Fri - 19 January 24 -
#Speed News
Pakistan: ఇరాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం..!
పాకిస్థాన్ (Pakistan).. ఇరాన్ పై వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ వాయుమార్గం ద్వారా ఇరాన్‌లోకి ప్రవేశించిందని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ), బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (బిఎల్ఎఫ్) అనేక స్థానాలపై దాడి చేసిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
Published Date - 10:05 AM, Thu - 18 January 24 -
#World
China Population: మరోసారి చైనా జనాభాలో భారీ క్షీణత.. కారణాలు బోలెడు..!
2023 సంవత్సరంలో చైనా జనాభా (China Population)లో భారీ క్షీణత ఉంది. గత రెండేళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. జనాభా క్షీణతకు ప్రధాన కారణాలు కోవిడ్ 19 కారణంగా మరణాలు, జననాల రేటు తగ్గుదల.
Published Date - 09:30 AM, Thu - 18 January 24 -
#World
Fireworks Factory Explosion: థాయ్‌లాండ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 23 మంది మృతి
థాయ్‌లాండ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు (Fireworks Factory Explosion) సంభవించి 23 మంది మరణించారు. రాజధాని బ్యాంకాక్‌కు 60 మైళ్ల దూరంలోని సుఫాన్ బురి ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది.
Published Date - 08:40 AM, Thu - 18 January 24 -
#World
Pakistan Egg Prices: పాకిస్తాన్ లో ఆకాశాన్నంటుతున్న ధరలు.. కిలో చికెన్ రూ. 615, 12 గుడ్ల ధర రూ. 400..!
పాకిస్థాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. CNBC నివేదిక ప్రకారం.. లాహోర్‌లో 12 గుడ్ల ధర 400 పాకిస్తాన్ రూపాయల (Pakistan Egg Prices)కు చేరుకుంది. దీనికి తోడు ఉల్లి ధరలు కూడా ప్రజల కష్టాలను పెంచాయి.
Published Date - 11:30 AM, Tue - 16 January 24 -
#Technology
Artificial Intelligence: AI కారణంగా 40 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి: IMF
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రమాదాల గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచాన్ని హెచ్చరించింది. AI కారణంగా ప్రపంచంలోని 40 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని IMF అంచనా వేసింది.
Published Date - 10:00 AM, Tue - 16 January 24 -
#Speed News
Flight Window Crack: వేల అడుగుల ఎత్తులో విమానం.. కాక్‌పిట్ కిటికీలో పగుళ్లు, జపాన్ లో ఘటన..!
వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ప్యాసింజర్ విమానం కాక్‌పిట్ కిటికీలో పగుళ్లు (Flight Window Crack) కనిపించడంతో జపాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.
Published Date - 11:07 AM, Sun - 14 January 24 -
#Speed News
OpenAI CEO Sam Altman: స్వలింగ వివాహం చేసుకున్న ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్..!
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ (OpenAI CEO Sam Altman) స్వలింగ వివాహం చేసుకున్నారు. తన ఫ్రెండ్ ఆలివర్ ముల్హెరిన్ ను వివాహం చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
Published Date - 08:55 AM, Fri - 12 January 24 -
#Speed News
Pakistan Election: పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు.. ప్రచారం చేస్తున్న అభ్యర్థులపై దాడులు..!
2024 ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు (Pakistan Election) జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలపై తీవ్రవాద ఛాయలు అలుముకున్నాయి. ఓటింగ్‌కు ముందు నుంచే ఎన్నికల అభ్యర్థులపై దాడులు పెరిగిపోయి హత్యలకు గురవుతున్నారు.
Published Date - 10:35 AM, Thu - 11 January 24 -
#World
Fuel In Cuba: వామ్మో.. లీటర్ పెట్రోల్ ధర రూ.450.. ఎక్కడంటే..?
ఇంధనం ఖరీదైతే పెట్రోలు, డీజిల్ ధరలు (Fuel In Cuba) పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఫిబ్రవరి 1 నుండి ఇంధన ధరలు 500% పెరగనున్న క్యూబాలో ఇది జరగబోతోంది.
Published Date - 08:20 AM, Thu - 11 January 24 -
#Speed News
NASA Moon Mission: జాబిల్లిపై నాసా యాత్ర వాయిదా.. కారణమిదే..?
చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా (NASA Moon Mission) వాయిదా వేసింది. తాజాగా ప్రయోగించిన ల్యాండర్ వైఫల్యమే దీనికి కారణంగా తెలుస్తోంది.
Published Date - 11:28 AM, Wed - 10 January 24 -
#World
France Prime Minister: ఫ్రాన్స్ ప్రధానిగా ‘‘గాబ్రియల్’’.. 34 ఏళ్లకే అత్యున్నత పదవి.. ఎవరీ గాబ్రియల్ అటల్..?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గాబ్రియేల్ అటల్‌ను ప్రధానమంత్రి (France Prime Minister)గా నియమించారు. గాబ్రియేల్ (34 సంవత్సరాలు) ఫ్రాన్స్ ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడైన, మొదటి స్వలింగ సంపర్కుడు.
Published Date - 07:43 AM, Wed - 10 January 24