World Cup 2023
-
#Speed News
Team India Defeat: ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి బీజేపీ కారణం: యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు
ప్రపంచకప్‌లో భారత్ ఓటమి (Team India Defeat)కి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కారణమని ఆరోపించారు.
Published Date - 12:22 PM, Tue - 21 November 23 -
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు గిల్ తాత ఛాలెంజ్
2003 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి ప్రతీకారంగా నిన్నజరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలవాలని ఆశపడినప్పటికీ నిరాశ మిగిలింది. వరుసగా పది మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరిన భారత్ టైటిల్ మ్యాచ్ లో నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన పరుగులు రాబట్టలేకపోయింది.
Published Date - 04:17 PM, Mon - 20 November 23 -
#Sports
Virat Kohli: అత్యుత్తమ ఫీల్డర్ అవార్డు కోహ్లీకే..
ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనచేసింది. సెమీ-ఫైనల్ వరకు మొత్తం 10 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో అజేయంగా నిలిచి ఫైనల్స్‌కు చేరింది.
Published Date - 01:24 PM, Mon - 20 November 23 -
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ అభినందనలు
ప్రపంచకప్ లో టీమిండియా అపజయం పాలైంది. ఫైనల్ లో తలపడ్డ ఆస్ట్రేలియా రాణించి సత్తా చాటింది. నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షా ముప్పై వేల అభిమానుల సమక్షంలో జరిగిన ప్రపంచకప్ లో భారత్ మరోసారి తడబడింది.
Published Date - 12:37 PM, Mon - 20 November 23 -
#Sports
Kapil Dev : క్రికెట్ పెద్దలు బిజీ.. ఫైనల్‌కు నన్ను పిలవలేదు : కపిల్ దేవ్
Kapil Dev : ‘‘టీమిండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు రావాలని నన్ను ఎవరూ పిలవలేదు.
Published Date - 09:22 AM, Mon - 20 November 23 -
#Sports
Team India Defeat: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే..!
ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా (Team India Defeat) ఓడిపోయింది. తద్వారా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది.
Published Date - 10:07 PM, Sun - 19 November 23 -
#Sports
India: భారత్ ఓటమికి కారణాలివే..?
ఉరకలేసే ఉత్సాహంతో ఫైనల్స్ చేరిన టీమిండియా (India) ఎందుకు ఆఖరి పోరాటంలో ఓడిపోయింది? సరిదిద్దుకోలేని తప్పులతో వందల కోట్లమంది ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరచటానికి కారణాలేమిటి?
Published Date - 09:56 PM, Sun - 19 November 23 -
#Sports
Virat Kohli: ఈ ప్రపంచ కప్ లో పలు రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ..!
ఐసిసి ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఇక టీమిండియా జట్టు బ్యాటింగ్ గురించి చెప్పాలంటే విరాట్ కోహ్లీ (Virat Kohli) 11 ఇన్నింగ్స్‌లలో 765 పరుగులు చేశాడు.
Published Date - 09:09 PM, Sun - 19 November 23 -
#Speed News
Travis Head: ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ సెంచరీ.. అప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఇప్పుడు వరల్డ్ కప్..!
ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ (Travis Head) ఇప్పటికే కోట్లాది మంది భారతీయ అభిమానుల కలలను బద్దలు కొట్టాడు.
Published Date - 08:45 PM, Sun - 19 November 23 -
#Speed News
IND vs AUS: హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయిన విరాట్ కోహ్లీ..!
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా- ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతోంది. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Published Date - 04:12 PM, Sun - 19 November 23 -
#Speed News
Fan Hug Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కలకలం.. కోహ్లీని హగ్ చేసుకున్న అభిమాని.. వీడియో!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ICC ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో పాలస్తీనా మద్దతుదారుడు (Fan Hug Virat Kohli) భద్రతా వలయాన్ని ఛేదించి మైదానంలోకి ప్రవేశించడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.
Published Date - 03:55 PM, Sun - 19 November 23 -
#India
PM Modi Message: మీ గెలుపు కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు: పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీమిండియా విజయానికి అభినందనలు (PM Modi Message) తెలిపారు. మీ గెలుపు కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ట్విట్టర్‌లోని పోస్ట్‌లో ప్రధాని రాశారు.
Published Date - 03:39 PM, Sun - 19 November 23 -
#Speed News
World Cup 2023 Final: కష్టాల్లో టీమిండియా.. మూడు వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన
ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్‌కు వెంట వెంటనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి.
Published Date - 02:52 PM, Sun - 19 November 23 -
#Sports
World Cup 2023 Final: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 4 పరుగులకే గిల్ అవుట్..!
ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్.. శుభ్‌మన్ గిల్‌కు అవుట్ చేశాడు.
Published Date - 02:35 PM, Sun - 19 November 23 -
#Speed News
India vs Australia: టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనున్న ఆసీస్..!
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.
Published Date - 01:40 PM, Sun - 19 November 23