Wont Be On Adani Today
-
#India
Rahuls First Speech In Lok Sabha : మణిపూర్ లో భారత మాతను చంపారు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
Rahuls First Speech In Lok Sabha : పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత తొలిసారిగా ఇవాళ లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని "ఇండియా" కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు..
Published Date - 01:05 PM, Wed - 9 August 23