WHO
-
#Health
Screen Time: మీ పిల్లలు అతిగా ఫోన్ వాడుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో ఫోన్‌కు దూరం చేయండిలా..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్క్రీన్-టైమ్ (Screen Time) సున్నాగా ఉండాలని, పిల్లల వయస్సు 2-5 సంవత్సరాలు అయినప్పటికీ గరిష్టంగా 1 గంటకు పరిమితం చేయాలని చెబుతుంది.
Date : 14-04-2024 - 6:00 IST -
#Trending
H5N1: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు.. కరోనా కంటే డేంజరా..?
కరోనా మహమ్మారి భయంకరమైన దశ నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఇంతలో ఇప్పుడు హెచ్5ఎన్1 (H5N1) అంటే బర్డ్ ఫ్లూ మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
Date : 05-04-2024 - 11:21 IST -
#Health
Parrot Fever: చిలుక జ్వరం అంటే ఏమిటి..? లక్షణాలివే
ఐరోపాలో చిలుక జ్వరం (Parrot Fever) కారణంగా మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన సృష్టించాయి.
Date : 08-03-2024 - 11:15 IST -
#Health
Obesity: ప్రపంచంలో 100 కోట్లు దాటిన ఊబకాయం బాధితులు..!
ఇంతకుముందు ఊబకాయం ఆహారపు అలవాట్లకు సంకేతంగా భావించబడింది. కానీ ఇప్పుడు అది అలా కాదు. నేటి కాలంలో ఊబకాయం (Obesity) ఒక వ్యాధిగా మారిపోయింది.
Date : 01-03-2024 - 10:45 IST -
#India
Cancer Cases: భారత్‌లో కలవరపెడుతున్న క్యాన్సర్ కేసులు.. కొత్తగా 14 లక్షల కేసులు నమోదు..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా అంచనాల ప్రకారం.. 2022లో భారతదేశంలో 14.1 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు (Cancer Cases) నమోదయ్యాయి.
Date : 03-02-2024 - 7:56 IST -
#India
JN.1 Sub-Variant: కరోనా సబ్ వేరియంట్ JN.1.. 26కి చేరిన కేసుల సంఖ్య..!
2023వ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కరోనా వైరస్ కారణంగా మరోసారి భయాందోళన వాతావరణం నెలకొంది. కోవిడ్ కొత్త JN.1 వేరియంట్ (JN.1 Sub-Variant) ముప్పు నిరంతరం పెరుగుతోంది.
Date : 22-12-2023 - 9:53 IST -
#World
Mpox: జపాన్‌లో ఎంపాక్స్ బారిన పడి 30 ఏళ్ల వ్యక్తి మృతి.. దాని లక్షణాలు ఇవే..!
జపాన్‌లో 30 ఏళ్ల వ్యక్తి ఎంపాక్స్ (Mpox) బారిన పడి మరణించాడు. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది.
Date : 14-12-2023 - 6:37 IST -
#Speed News
WHO: ఆల్కహాల్,తీపిపానీయాల వాడకం తగ్గించడం కోసం సరికొత్త సిఫార్సును తీసుకువచ్చిన డబ్ల్యూహెచ్‌వో?
ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీంతో మనుషులు అతి చిన్న వయసులోనే లేనిపోని సమస్యలను
Date : 06-12-2023 - 3:31 IST -
#Speed News
Monkeypox – Sexual : ప్రకృతి విరుద్ధమైన సెక్స్‌తోనూ ‘మంకీపాక్స్’ : డబ్ల్యూహెచ్ఓ
Monkeypox - Sexual : ఆఫ్రికా దేశం కాంగోలో మంకీపాక్స్ ఆందోళన రేకెత్తించే రీతిలో వేగంగా వ్యాపిస్తోంది.
Date : 25-11-2023 - 1:39 IST -
#Health
New Covid Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ముప్పు తప్పదా..? డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..!
దేశంలో, ప్రపంచంలో కరోనా గురించి చర్చలు మరోసారి తీవ్రమయ్యాయి. వాస్తవానికి ఈసారి కరోనా BA.2.86 మరొక కొత్త వేరియంట్ (New Covid Variant) చర్చనీయాంశంగా మారింది.
Date : 19-08-2023 - 6:46 IST -
#Trending
WHO Alert: బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ పై హెచ్చరిక!
ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది
Date : 16-08-2023 - 2:08 IST -
#Health
New Variant EG.5: కరోనా కొత్త వేరియంట్ మొదటి కేసు ఎప్పుడు నమోదు అయిందంటే..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వ్యాప్తి చెందుతున్న SARS-CoV-2 వైరస్ (EG.5 New Variant EG.5) జాతిని 'ఆసక్తి యొక్క వేరియంట్'గా వర్గీకరించింది.
Date : 11-08-2023 - 7:33 IST -
#Health
Sweet Cancer : “తియ్యటి” గండం..పట్టణాల్లో అతిగా కృత్రిమ స్వీటెనర్ల వినియోగం
Sweet Cancer : కృత్రిమ స్వీటెనర్లు ఉండే ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా ?అయితే తస్మాత్ జాగ్రత్త ..
Date : 15-07-2023 - 2:01 IST -
#Speed News
Aspartame: క్యాన్సర్ కారకంగా తీపిని పెంచే అస్పర్టమే.. జూలైలో క్యాన్సర్ కారకాల లిస్టులోకి..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వచ్చే నెలలో ప్రపంచంలో అత్యంత సాధారణ కృత్రిమ స్వీటెనర్ అస్పర్టమే (Aspartame) (నాన్-సాకరైడ్ స్వీటెనర్)ని క్యాన్సర్ కారకంగా ప్రకటించబోతోంది.
Date : 30-06-2023 - 7:55 IST -
#Health
7 India Syrups : 7 ఇండియా సిరప్ లు డేంజర్ : డబ్ల్యూహెచ్వో
7 India Syrups : ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మంది మరణాలకు కారణమైన 20 హానికారక మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.ఇవన్నీ ఇండియా, ఇండోనేషియా దేశాలలోని 15 వేర్వేరు కంపెనీల్లో తయారైనవే..
Date : 20-06-2023 - 11:39 IST