Wheet Flour
-
#World
Pakistan: పాకిస్థాన్‌లో 11 మంది మృతి.. గోధుమపిండి కోసం తొక్కిసలాట..!
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ (Pakistan)లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. దీనికి పేదలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Date : 30-03-2023 - 7:35 IST