Welfare Programs
-
#Telangana
New Rations Card : దరఖాస్తుదారుల్లో అయోమయం.. రేషన్ కార్డులపై అప్డేట్..
New Rations Card : నగరంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇంకా స్పష్టత లేకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ, స్థానిక స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాలేదు. మేడ్చల్-మల్కాజిగిరిలో పంపిణీ ప్రారంభమైనా, ఇతర ప్రాంతాల్లో ప్రజలు నిరీక్షణలో ఉన్నారు.
Published Date - 09:14 AM, Sat - 1 March 25 -
#Andhra Pradesh
Pensions for Childrens : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పిల్లలకు పింఛన్లు
Pensions for Childrens : మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెండో రోజు చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:57 PM, Thu - 12 December 24 -
#Andhra Pradesh
AP Pensions : ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకు కూడా పెన్షన్లు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శశిభూషణ్ కుమార్ వెల్లడి..
AP Pensions : ఏపీలో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
Published Date - 12:43 PM, Thu - 12 December 24 -
#Andhra Pradesh
TDP : ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
TDP : ఉదయం 9 గంటలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 'కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి..' అని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Published Date - 10:07 AM, Sat - 26 October 24 -
#India
Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!
Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.
Published Date - 11:39 AM, Fri - 25 October 24