Weekend Curfew
-
#Speed News
Delhi: ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత
ఢిల్లీ లో వారంతపు కర్ఫ్యూ ఎత్తివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. దీంతో పాటు నగరంలో అనవసరమైన దుకాణాలను తెరవడానికి సరి-బేసి విధానాన్ని కూడా ఎత్తి వేయాలని నిర్ణయించింది.
Published Date - 06:00 AM, Fri - 28 January 22