Weather
-
#India
Heatwave: ఈ రాష్ట్రాల్లోని ప్రజలను హెచ్చరించిన భారత వాతావరణ విభాగం.. ఎందుకంటే..?
ఏప్రిల్ ప్రారంభం కాగానే వేడి పెరగడం మొదలైంది. ఇదిలా ఉండగా భారత వాతావరణ విభాగం (IMD) హీట్ వేవ్ (Heatwave) గురించి హెచ్చరిక జారీ చేసింది.
Date : 04-04-2024 - 5:39 IST -
#India
Holi 2024 Weather:హోలీ రోజు వర్షం పడుతుందా..? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..?
రంగులు, ఆనందాల పండుగ హోలీని ఈసారి సోమవారం (మార్చి 25) జరుపుకుంటారు. అంతకు ముందు ఆదివారం (మార్చి 24) హోలికా దహన్ జరగనుంది. హోలీ రోజు వాతావరణం (Holi 2024 Weather) ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 24-03-2024 - 10:32 IST -
#India
IMD Weather: రానున్న 24 గంటల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు..!
దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతమైన చలి వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పెరుగుతున్న చలితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంతలో భారత వాతావరణ శాఖ (IMD Weather) చలికి సంబంధించి పెద్ద అప్‌డేట్ ఇచ్చింది.
Date : 10-01-2024 - 9:03 IST -
#Sports
Pitch Report: IND vs AUS రెండో టీ20 పిచ్ రిపోర్ట్
తొలి టీ20 గెలిచిన ఉత్సాహంతో రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో
Date : 25-11-2023 - 10:12 IST -
#Speed News
Cyclonic circulation: రానున్న రోజుల్లో భారీ వర్షాలు
కేరళలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. వివిధ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆది, సోమవారాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Date : 26-10-2023 - 4:51 IST -
#Speed News
China Heat: చైనాలో 52 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
చైనాలో విపరీతమైన వేడి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని వాయువ్య రాష్ట్రాల్లో గరిష్టంగా 52 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Date : 17-07-2023 - 5:59 IST -
#Speed News
Heavy Rainfall: దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు.. 574 మంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల (Heavy Rainfall) వలన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Date : 12-07-2023 - 12:10 IST -
#Speed News
Weather Update: దేశ వ్యాప్తంగా వర్షాలు.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు (Weather Update) జారీ చేసింది.
Date : 09-07-2023 - 8:25 IST -
#Speed News
WTC Final Weather: డబ్ల్యూటీసీ ఫైనల్.. చివరి రోజు వర్షం ముప్పు..! డ్రా అయితే విజేత ఎవరు..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final Weather)కు నాలుగు రోజులు పూర్తయ్యాయి. చివరి రోజు టీమిండియా విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది.
Date : 11-06-2023 - 11:09 IST -
#India
Cyclone Biparjoy: అలర్ట్.. రానున్న 4 గంటల్లో తీవ్ర తుఫానుగా బిపార్జోయ్.. ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే..?
రానున్న 4 గంటల్లో బిపార్జోయ్ తీవ్ర తుఫాను (Cyclone Biparjoy)గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 15 నాటికి ఇది తుఫానుగా ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది.
Date : 11-06-2023 - 8:45 IST -
#Telangana
Weather Update : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు..
నైరుతి రుతుపవనాలు నేడు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.
Date : 08-06-2023 - 7:10 IST -
#India
Weather: రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక..!
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం హెచ్చరించింది.
Date : 07-06-2023 - 7:08 IST -
#Speed News
Andhra Pradesh : ఏపీలో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం – ఐఎండీ
ఏపీలో ఈ రోజు(గురువారం) 15 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
Date : 01-06-2023 - 6:57 IST -
#India
Weather Update Today: మోకా తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఈ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం..!
మోకా తుఫాన్‌పై వాతావరణ శాఖ (Weather Update Today) హెచ్చరికలు జారీ చేసింది. త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, దక్షిణ అస్సాంలోని పలు చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది.
Date : 14-05-2023 - 9:46 IST -
#India
Weather Updates: దేశంలో నేడు వాతావరణం ఎలా ఉండనుందంటే..!
దేశ రాజధానితోపాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా వాతావరణం (Weather) ఆహ్లాదకరంగా ఉంది. వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా చాలా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతోంది.
Date : 10-05-2023 - 7:55 IST