WBSC
-
#Speed News
Teacher Recruitment Case:: సీఎం మమతకు బిగ్ షాక్.. వేల ఉద్యోగాలు రద్దు
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై సోమవారం తీర్పు వెలువరిస్తూ 2016 మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని ఆదేశించింది.
Date : 22-04-2024 - 12:11 IST