Waltair Veerayya Press Meet
-
#Cinema
Chiranjeevi Tweet: చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన రవితేజ.. మీ మాటలు విన్నాక సంతోషంగా అనిపించింది.!
వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) .. రవితేజ (Raviteja) గురించి చెప్పడం మర్చిపోవడంతో స్పెషల్‌గా ట్వీట్ చేశారు. ట్వీట్ లో చిరంజీవి ఈ విధంగా రాసుకొచ్చారు. వాల్తేరు వీరయ్య టీం అందరితో మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది.
Published Date - 12:47 PM, Wed - 28 December 22