HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Raviteja Reacts On Megastar Chiranjeevi Tweet

Chiranjeevi Tweet: చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన రవితేజ.. మీ మాటలు విన్నాక సంతోషంగా అనిపించింది.!

వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) .. రవితేజ (Raviteja) గురించి చెప్పడం మర్చిపోవడంతో స్పెషల్‌గా ట్వీట్‌ చేశారు. ట్వీట్ లో చిరంజీవి ఈ విధంగా రాసుకొచ్చారు. వాల్తేరు వీరయ్య టీం అందరితో మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్‌ మీట్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది.

  • Author : Gopi Date : 28-12-2022 - 12:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MegaMass
Resizeimagesize (1280 X 720) (1)

వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) .. రవితేజ (Raviteja) గురించి చెప్పడం మర్చిపోవడంతో స్పెషల్‌గా ట్వీట్‌ చేశారు. ట్వీట్ లో చిరంజీవి ఈ విధంగా రాసుకొచ్చారు. వాల్తేరు వీరయ్య టీం అందరితో మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్‌ మీట్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా టీం అందరూ ఎంతో సంతోషంగా ఈ జర్నీలో వాళ్ళ వాళ్ళ మెమోరీస్‌ పంచుకోవడం ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ అంత సంతృప్తిగా జరిగింది.

అయితే నా వరకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంలో చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు అంతా ఈ విషయమై వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్‌ చేస్తున్నాను. ప్రాజెక్ట్‌ గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చేయాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి, కలసి షూట్‌ చేసిన ప్రతి రేజూ రవితో మళ్ళీ ఇన్నేళ్లకి చేయటం నాకెంతో ఆనందంగా అనిపించింది.ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా వుండేది. డైరెక్టర్‌ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌ లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది. ఆ విషయాలు త్వరలో మాట్లాడుకుందాం అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

Also Read: Tollywood Debutes 2022: టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో హీరోయిన్స్ వీళ్లే!

అయితే మెగాస్టార్ చేసిన ట్వీట్ పై రవితేజ స్పందించాడు. అన్నయ్య మీతో స్క్రీన్ ని పంచుకోవడం నా అదృష్టం. మీ మాటలు విన్నాక ఎంతో సంతోషంగా అనిపించింది అని ట్వీట్‌ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chiranjeevi Tweet
  • megastar chiranjeevi
  • raviteja
  • tollywood
  • Waltair Veerayya
  • Waltair Veerayya Press Meet

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • E25 పెట్రోల్ నివేదికను కేంద్రం తిరస్కరించింది.. పరీక్షలు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ణయం లేదని పేర్కొంది.

    • Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

    • Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

    • CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

    • Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd