Vyooham
-
#Cinema
Dasari Kiran: ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్!
'వ్యూహం' చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌కు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Date : 20-08-2025 - 5:18 IST -
#Cinema
Vyooham : జగన్ కు ఫేవర్ గానే వ్యూహం తీశా – వర్మ
సీఎం జగన్ (CM Jagan) కు ఫేవర్ గానే ‘వ్యూహం'(Vyooham ) సినిమా తీశానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Varma) చెప్పుకొచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఎన్ని అడ్డుకులను ఎదుర్కొని ఈ […]
Date : 03-03-2024 - 9:05 IST -
#Cinema
Chandrababu : చంద్రబాబు లక్కీ నెంబర్ రోజున వ్యూహం – RGV
వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)..మరోసారి చంద్రబాబు (Chandrababu) ఫై ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని ..వైసీపీ నుంచి ఆయన లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23.. 2019లో బాబు గెల్చుకున్న స్థానాలు 23… ఆయన అరెస్టయిన తేదీ 9-9-23 కూడితే ౨౩.. ఆయన ఖైదీ నంబర్ 7691.. కూడితే 23 .. NTR నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటోన్న […]
Date : 10-02-2024 - 8:14 IST -
#Cinema
Vyooham : వర్మ ‘వ్యూహం’ నికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
వర్మ (RGV) తెరకెక్కించిన ‘వ్యూహం’ (Vyooham ) మూవీ కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. చిత్రసీమలో ఒకప్పుడు వర్మ అంటే వేరు..ఇప్పుడు వర్మ అంటే వేరు. గతంలో ఆయన సినిమా వస్తుందంటే సినీ ప్రముఖులు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనేవారు..కానీ ఇప్పుడు వర్మ నుండి సినిమా అంటే వామ్మో వద్దురా బాబో అనే స్థాయికి దిగజారిపోయాడు. […]
Date : 22-01-2024 - 12:37 IST -
#Andhra Pradesh
RGV : కొలికపూడి శ్రీనివాసరావు ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్మ పిర్యాదు..
తన తలను వేలం పెట్టిన అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas ) ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీ (DGP) కి పిర్యాదు చేసాడు డైరెక్టర్ వర్మ. సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ లైవ్ లో కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ ముందుగా […]
Date : 27-12-2023 - 7:10 IST -
#Cinema
Vyooham Trailer : సంచలనం రేపుతున్న వ్యూహం రెండో ట్రైలర్..
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నుండి వస్తున్న వివాదస్పద చిత్రం వ్యూహం (Vyooham ). వైస్సార్ (YSR) మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్స్ , సినిమా తాలూకా విశేషాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా రెండో ట్రైలర్ (2nd Trailer) విడుదల చేసి సంచలనం రేపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ట్రైలర్ విషయానికి […]
Date : 15-12-2023 - 6:36 IST -
#Cinema
RGV Vyuham Teaser : కళ్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారు కదా
వివాదాలకు కేరాఫ్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నుండి వస్తున్న చిత్రం వ్యూహం (Vyuham ). జగన్ కు సపోర్ట్ గా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తుండగా, దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ , పలు స్టిల్స్ రాజకీయాల్లో సంచలనం రేపగా…ఈరోజు టీజర్ ను రిలీజ్ చేసి ఆసక్తి నింపారు. గత ఎన్నికల సమయంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించగా […]
Date : 15-08-2023 - 12:42 IST