Vontimitta Sri Rama Kalyanam
-
#Andhra Pradesh
Sri Ramanavami : నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
రేపు(ఆదివారం) ఉదయం ధ్వజారోహణం ఉండనుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 05-04-2025 - 12:38 IST -
#Devotional
Vontimitta: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం, వేలాదిగా హాజరైన భక్తులు
Vontimitta: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 5.30 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 6 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా […]
Date : 22-04-2024 - 9:26 IST -
#Andhra Pradesh
YS Jagan: శ్రీరాములోరి కల్యాణంకు సీఎం జగన్
రెండేళ్ల అనంతరం వంటిమిట్ట శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది.
Date : 15-04-2022 - 11:21 IST -
#Devotional
Vontimitta: వటపత్రశాయిగా ఒంటిమిట్ట కోదండరాముడు!
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Date : 12-04-2022 - 11:34 IST -
#Andhra Pradesh
Vontimitta Sri Rama Kalyanam: ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం..!
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అదే రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు […]
Date : 02-04-2022 - 11:16 IST