Volvo C40
-
#automobile
Volvo C40 Recharge: భారత మార్కెట్లో వోల్వో C40 రీఛార్జ్ SUV విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కి. మీ.. ధర ఎంతో తెలిస్తే షాకే..!
స్వీడిష్ ఆటోమొబైల్ కంపెనీ తన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో C40 రీఛార్జ్ (Volvo C40 Recharge) కూపేని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.61.25 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.
Published Date - 10:14 AM, Tue - 5 September 23