Vizag Tour
-
#Andhra Pradesh
PM Modi : ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోడీ
PM Modi : ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది
Published Date - 09:20 AM, Sun - 24 November 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీ కంటికి కనిపించని పొత్తు బీజేపీతో పెట్టుకుంది – షర్మిల
AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టిందో లేదో.. షర్మిల (Sharmila) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. సోమవారం బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై , టీడీపీ ఫై తనదైన శైలిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అన్న జగన్ (Jagan) ఫై , పార్టీ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెలరేగి వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు నింపింది. అంతే కాదు ఉత్తరాంధ్ర యాత్ర కూడా మొదలుపెట్టి..వైసీపీ ఫై విమర్శలు […]
Published Date - 01:31 PM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భారత్ ప్రగతి దిశగా వెళుతోందని అన్నారు. `బ్లూ` ఎకానమీ అభివృద్ధికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మోదీ వెల్లడించారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.
Published Date - 12:23 PM, Sat - 12 November 22 -
#Andhra Pradesh
Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జగన్ ఎజెండా` కుండబద్దలు
వైసీపీ ఎజెండా ఏమిటో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అంటూ పరోక్షంగా బీజేపీకి జలక్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉందని చెబుతూనే ఏపీ ప్రయోజనాలను కాపాడే ఏ ఇతర పార్టీలతోనైన జత కట్టడానికి వెనుకాడబోనని జగన్మోహన్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Published Date - 11:48 AM, Sat - 12 November 22 -
#Andhra Pradesh
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలకడానికి కమ్యూనిస్ట్ లు సిద్ధం అయ్యారు. మరో వైపు టీఆర్ ఎస్వీ నిరసనలకు పిలుపు ఇవ్వడమే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.
Published Date - 05:24 PM, Thu - 10 November 22 -
#Andhra Pradesh
pm vizag tour: ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు, మళ్లీ జనసేనానికి జలక్!
ముసుగులో గుద్దులాట మాదిరిగా జనసేన, బీజేపీ మధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా కలిసి పనిచేయరు. పైగా పవన్ కల్యాణ్ ను ఎప్పటికప్పుడు అవమానించేలా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు పాల్గొనే వేదికలపై పవన్ కు చోటు దొరకడంలేదు.
Published Date - 04:09 PM, Wed - 2 November 22 -
#Andhra Pradesh
Janasena : పవన్ ర్యాలీకి పవర్ కట్..అభిమానుల సెల్ ఫోన్ల లైటింగ్ తోనే…!!!
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీలో ఉద్రికత్త చోటుచేసుకుంది. పవన్ యాత్రలో పవర్ లేకుండా పోయింది.
Published Date - 09:12 PM, Sat - 15 October 22