Viveka Murder Case
-
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో మలుపు
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏళ్లు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ, ఈ కేసులో ఒక కొత్త మలుపు చోటు చేసుకుంది. హత్య జరిగిన తొలి రోజుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం
Date : 22-11-2025 - 3:47 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా
Viveka Murder Case : సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. ఈ కేసులో నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Date : 09-09-2025 - 1:45 IST -
#Andhra Pradesh
Viveka murder case : వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తి..కోర్టుకు వెల్లడించిన సీబీఐ
సుప్రీంకోర్టు బెంచ్ ముందు తమ దర్యాప్తు పూర్తయిందని ప్రకటించిన సీబీఐ, తదుపరి విచారణకు కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ కేసును జస్టిస్ ఎంఎం సందేరేష్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలిస్తోంది. ఇప్పటికే గతంలో పలుమార్లు విచారణ చేసిన ఈ బంచ్, ఇప్పుడు సీబీఐకు తదుపరి దిశనిర్దేశం ఇవ్వనుంది.
Date : 05-08-2025 - 12:00 IST -
#Andhra Pradesh
Supreme Court : వివేకా హత్య కేసు..సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు
విచారణలో ముగ్గురు అంశాలపై సీబీఐ అభిప్రాయం తెలపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సునీత నారెడ్డి వివేకా కుమార్తె ఈ కేసులో ఇప్పటికే తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు కోరారు. ఆమెతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Date : 21-07-2025 - 12:29 IST -
#Andhra Pradesh
YS Sharmila : అవినాష్ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు: వైఎస్ షర్మిల
అవినాష్ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయట్లేదు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్ రెడ్డే అని వైఎస్ షర్మిల అన్నారు.
Date : 03-04-2025 - 6:10 IST -
#Andhra Pradesh
Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్
హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదన్నారు.
Date : 21-03-2025 - 5:41 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి
Viveka Murder Case : బంధువుల ఇంటికి వెళ్లిన షాబానా మీద ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు
Date : 17-03-2025 - 8:25 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : గవర్నర్ ను కలిసిన వివేకా కుమార్తె సునీత
Viveka Murder Case : రాజ్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆమె తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు
Date : 15-03-2025 - 9:30 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చారు – సీఎం చంద్రబాబు
Jagan : వివేకా హత్య కేసులో అనేక అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు తెలిపారు. సాక్షులను ఒకరి తర్వాత ఒకరిని హత్య చేయించడం, నిజాలు వెలుగులోకి రాకుండా కుట్రలు చేయడం
Date : 07-03-2025 - 9:30 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం..నలుగురి పై కేసు నమోదు
కేసు నమోదైన వారిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్ ఉన్నారు.
Date : 05-02-2025 - 5:21 IST -
#Telangana
Viveka Murder Case : అవినాష్ రెడ్డి కి భారీ ఊరట
వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది
Date : 03-05-2024 - 11:11 IST -
#Andhra Pradesh
AP Elections : పోటీ నుండి తప్పుకుంటే వైసీపీ రూ.5 కోట్లు ఇస్తామన్నారు – దస్తగిరి
గురువారం ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో జైభీమ్‌రావు ( Jaibeemrao ) పార్టీ తరుఫున నామినేషన్ వేశారు
Date : 25-04-2024 - 10:14 IST -
#Andhra Pradesh
Jagan : అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చెల్లెమ్మలు కుట్ర చేస్తున్నారు – జగన్
చిన్నాన వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసనీ... వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?.. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా?.. ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లారో తెలియదా అని జగన్ ప్రశ్నించారు
Date : 25-04-2024 - 3:39 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : అవినాష్ బెయిల్ రద్దు ఫై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్
వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలంటూ కోర్ట్ లో వేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది
Date : 15-04-2024 - 6:17 IST -
#Andhra Pradesh
Viveka’s Murder : పక్క ప్లాన్ తోనే వివేకా హత్య – సునీత కీలక వ్యాఖ్యలు
వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతున్న..ఇంకా తమ కుటుంబానికి న్యాయం జరగలేదని, తన తండ్రిని చంపిన నేరగాళ్లకు శిక్ష పడలేదని వివేకా కూతురు సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తుంది
Date : 07-04-2024 - 5:59 IST