Vitamin B12 Treatment
-
#Health
Vitamin B12 Deficiency: శరీరంలో విటమిన్ B12 లోపం లక్షణాలివే..!
శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్, పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు విటమిన్ లోపం (Vitamin B12 Deficiency) సమస్యను ఎదుర్కొంటారు.
Published Date - 10:12 AM, Thu - 1 February 24