Vision 2047
-
#Andhra Pradesh
Vision-2047 : విజన్-2047కు సహకరించండి – చంద్రబాబు
Vision-2047 : శుక్రవారం అమరావతిలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీతో భేటీ అయిన సందర్భంగా ఈ విజన్‌ను వివరించారు
Date : 07-02-2025 - 6:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu : జమిలి ఎన్నికల్లో ఏపీ ఉండదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం జమిలి వ్యవస్థను అమలు చేసినప్పటికీ, రాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పారు.
Date : 23-11-2024 - 11:38 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Date : 30-10-2024 - 9:54 IST -
#Andhra Pradesh
‘Vision 2047’ : విశాఖలో చంద్రబాబు పాదయాత్ర..పోటెత్తిన జనం
ఈ సభలో 2047 విజన్ డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేసారు.
Date : 15-08-2023 - 8:52 IST -
#Andhra Pradesh
Independence Day 2023 : వైజాగ్ బీచ్ లో చంద్రబాబు
Independence Day 2023 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పీ 4 ఫార్ములా ద్వారా విజన్ 2047ను అమలు చేయాలని చూస్తున్నారు.
Date : 15-08-2023 - 1:35 IST -
#India
Independence day 2023 : ప్రపంచ పెద్దగా 2047లో భారత్ ఇలా..
Independence day 2023 : స్వాతంత్ర్యదినోత్సవం భారతదేశానికి 76ఏళ్ల క్రితం వచ్చింది. 76వ స్వాతంత్ర్య వేడుకల్ని జరుపుకుంటున్నాం.
Date : 14-08-2023 - 2:35 IST -
#Andhra Pradesh
Independence day 2023 : చంద్రబాబు స్వాతంత్ర్యదినోత్సవం గిప్ట్ విజన్ 2047
Independence day 2023 : విజన్ 2047 ను టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. 2047 దిశగా బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు.
Date : 14-08-2023 - 1:43 IST -
#Andhra Pradesh
CBN Trend : ఉత్తరాంధ్రలో చంద్రబాబు`విజన్`విష్
`నా ఆలోచనా విధానం దద్దమ్మలకు అర్థంకాదు..` అంటూ చంద్రబాబు (CBN Trend)విశ్వరూపం చూపించారు.విజన్ 2020 అంటే ఆయన్ను 420 అన్నారు.
Date : 11-08-2023 - 3:25 IST -
#Andhra Pradesh
CBN P4 Vision : చంద్రబాబు మాటవింటే.!అందరూ కోటీశ్వరులే.!!
అందర్నీ కోటీశ్వరులుగా మార్చడం సాధ్యమా? నమ్మ శక్యమా? (CBN P4 Vision) అంటే ఔనంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు.
Date : 25-07-2023 - 1:08 IST -
#Andhra Pradesh
TDP Scheme : మగువకు `మహాశక్తి` చంద్రబాబు
TDP Scheme : తెలుగుదేశం పార్టీ మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆస్తిలో హక్కు కల్పించడం ద్వారా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు.
Date : 14-07-2023 - 2:05 IST -
#Andhra Pradesh
CBN P4 Formula :విజన్ 2047కు చంద్రబాబు పీ4 ఫార్ములా
పేదరికంలేని సమాజాన్ని చూడాలని(CBN P4 Formula) చంద్రబాబు తలపోస్తున్నారు. ఆ దిశగా ఏపీ కోసం విజన్ 2050ని రూపొందించారు.
Date : 30-05-2023 - 3:42 IST -
#Andhra Pradesh
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..
Date : 29-03-2023 - 10:30 IST