Virat Kohli
-
#Sports
Team India Future: కోహ్లీ, రోహిత్ తర్వాత కుర్రాళ్ళదే టీమిండియా
టీమిండియాని దశాబ్దకాలం పాటు మహేంద్ర సింగ్ ధోనీ ముందుకు నడిపించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు టీమిండియా మరో వెస్టిండీస్ అవుతుందనుకున్నారు. కానీ విరాట్ ధోనీ స్థానాన్ని తీసుకుని సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ప్రస్తుతం జట్టులో రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్
Date : 29-02-2024 - 8:50 IST -
#Sports
Kane Williamson: మూడోసారి తండ్రి అయిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్..!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) మూడోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య సారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Date : 28-02-2024 - 11:44 IST -
#Sports
Virat Kohli: ఆ విషయంలో తొలి భారతీయుడు విరాట్ కోహ్లీనే..!
భారత రన్ మెషీన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ (Virat Kohli) క్రికెట్ మైదానంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కానీ ఈసారి అతను సోషల్ మీడియా వేదికపై ఇంత అద్భుతమైన రికార్డ్ సృష్టించాడు.
Date : 26-02-2024 - 9:09 IST -
#Sports
Anushka Sharma-Virat Kohli: విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట ఎక్కడ ఉందో తెలుసా..?
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ (Anushka Sharma-Virat Kohli) ఈ నెల 15న ఒక అందమైన మగబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఆకాయ్ కోహ్లీ అని పేరు కూడా పెట్టారు.
Date : 21-02-2024 - 8:25 IST -
#Sports
Kohli Son: జూనియర్ కోహ్లీ వచ్చేశాడు… పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క
సస్పెన్స్ కు తెరపడింది...వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సీరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు వారసుడు పుట్టాడని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన భార్య అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు
Date : 20-02-2024 - 11:19 IST -
#Sports
Manoj Tiwary: ధోనీ వల్లే నా కెరీర్ నాశనమైంది… మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు.
Date : 20-02-2024 - 3:17 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. అది కోహ్లీ హక్కు అంటూ కామెంట్స్..!
రోహిత్ శర్మ కెప్టెన్సీలో బార్బడోస్‌లో భారతదేశం జెండాను ఎగురవేస్తుందని ధృవీకరించారు. ఇప్పుడు దీని తర్వాత చర్చ ఏమిటంటే..? రోహిత్ శర్మ పాత్ర ధృవీకరించబడింది. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) పాత్ర ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.
Date : 16-02-2024 - 7:32 IST -
#Sports
BCCI Announces Squad: ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!
ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టుల కోసం టీమిండియాను బీసీసీఐ (BCCI Announces Squad) ప్రకటించింది. ఓ కొత్త ప్లేయర్‌కి కూడా జట్టులో అవకాశం దక్కింది.
Date : 10-02-2024 - 11:22 IST -
#Sports
Kohli Miss More Tests: మరో రెండు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరం..?
భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Kohli Miss More Tests) మూడు, నాల్గవ టెస్టులకు కూడా దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంగ్లండ్ మాజీ లెజెండ్ నాసిర్ హుస్సేన్ స్పందించాడు.
Date : 08-02-2024 - 9:41 IST -
#Speed News
Dravid – Kohli : కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడో నాకెలా తెలుస్తుంది.. కోచ్ ద్రావిడ్ షాకింగ్ కామెంట్స్
Dravid - Kohli : వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Date : 06-02-2024 - 7:13 IST -
#Sports
Kane Williamson: విరాట్ కోహ్లీ, జో రూట్ రికార్డులను బద్దలుకొట్టిన విలియమ్సన్..!
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ విలియమ్సన్ సెంచరీ సాధించాడు.
Date : 06-02-2024 - 12:01 IST -
#Sports
Kane Williamson: విరాట్ కోహ్లీని అధిగమించిన కేన్ విలియమ్సన్..!
న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తరపున కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson), రచిన్ రవీంద్ర సెంచరీలు చేయడం ద్వారా ఈ సిరీస్‌ను అట్టహాసంగా ప్రారంభించారు.
Date : 04-02-2024 - 11:56 IST -
#Sports
IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Date : 01-02-2024 - 10:10 IST -
#Sports
IND vs ENG 2nd Test: వైజాగ్ టెస్టులో రోహిత్ దే ఆధిపత్యం
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడింది. ఉప్పల్ స్టేడియంలో భారత్ పై ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో తిలి సారి గెలిచింది. కాగా రేపు వైజాగ్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 01-02-2024 - 2:44 IST -
#Sports
Virat Kohli: మిగిలిన మూడు టెస్టులకి విరాట్ కోహ్లీ కష్టమేనా..?
ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) దూరంగా ఉండవచ్చని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి.
Date : 01-02-2024 - 9:40 IST