Virat Kohli
-
#Sports
KKR vs RCB: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా మ్యాచ్ ఫీజులో 50 శాతం కట్
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత పెద్ద వివాదం తలెత్తింది.
Date : 22-04-2024 - 6:05 IST -
#Sports
KKR vs RCB: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో ఆర్సీబీపై కేకేఆర్ విజయం
ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో కరణ్ శర్మ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బాదిన మూడు సిక్సర్లతో మ్యాచ్ ఆర్సీబీదే అనిపించినప్పటికీ ఆ అవకాశం కేకేఆర్ బౌలర్లు ఇవ్వలేదు.
Date : 21-04-2024 - 11:00 IST -
#Sports
Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు, కోహ్లీ బాబర్ రికార్డ్ బద్దలు
న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, స్వదేశీయుడు బాబర్ ఆజం రికార్డులను బద్దలు కొట్టాడు
Date : 21-04-2024 - 3:31 IST -
#Sports
KKR vs RCB Match: RCB రివేంజ్ తీర్చుకుంటుందా..? నేడు ఐపీఎల్‌లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్
ఐపీఎల్ 2024 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
Date : 21-04-2024 - 12:30 IST -
#Sports
Centuries In IPL: ఐపీఎల్‌లో సెంచరీల మోత.. ఇప్పటివరకు ఆరు శతకాలు.. బట్లరే రెండు బాదాడు..!
ఈ ఏడాది ఐపీఎల్‌లో భారీ స్కోర్‌లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్‌లను నమోదు చేసింది.
Date : 17-04-2024 - 7:30 IST -
#Life Style
Virat Kohli Hairstyle: విరాట్ కోహ్లీ తన సరికొత్త హెయిర్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా..?
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ స్టైల్ (Virat Kohli Hairstyle) విషయంలో ఎవరికీ తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యంత స్టైలిష్ ఆటగాళ్లలో అతని పేరు కూడా ఉంటుంది.
Date : 07-04-2024 - 4:45 IST -
#Sports
RR vs RCB: కోహ్లీ శతకం వృథా…బట్లర్ సెంచరీ… రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
Date : 06-04-2024 - 11:44 IST -
#Sports
RR vs RCB: కోహ్లీ వీరోచిత పోరాటం.. భారీ సెంచరీ
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్ కింగ్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ తో అలరించాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరుపున మొదటి సెంచరీ కోహ్లీ బ్యాట్ నుంచే నమోదవ్వడం విశేషం
Date : 06-04-2024 - 10:04 IST -
#Sports
Virat Kohli : విరాట్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న యువకుడు..ఏంచేసాడో తెలుసా..?
సన్ లైట్ ఆర్టిస్ట్..భూతద్దం, సూర్యకాంతిని ఉపయోగించి విరాట్ కోహ్లి చిత్రాన్ని రూపొందించి వైరల్ గా మారాడు
Date : 03-04-2024 - 3:51 IST -
#Sports
RCB vs LSG Head to Head: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో.. ఇరు జట్ల రికార్డులు ఇవే..!
IPL 2024 మ్యాచ్ నంబర్ 15లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ (RCB vs LSG Head to Head) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 02-04-2024 - 2:00 IST -
#Sports
RCB vs KKR: కోహ్లీ స్లో బ్యాటింగ్.. సెల్ఫిష్ అంటున్న నెటిజన్లు
సొంతగడ్డపై బెంగుళూరుకు కేకేఆర్ షాకిచ్చింది. ఐపీఎల్ 10వ మ్యాచ్ లో భాగంగా ఆర్సీబీ , కేకేఆర్ మధ్య జరిగిన పోరులో కేకేఆర్ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచ్ లను చేజార్చుకోగా, కేకేఆర్ ఆడిన రెండిట్లోనూ విజయం సాధించింది.
Date : 30-03-2024 - 6:06 IST -
#Sports
RCB vs KKR: కోహ్లీ-గంభీర్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే
కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య చిరకాల శత్రుత్వానికి తెరపడింది. మ్యాచ్‌లో విరామ సమయంలో గంభీర్, విరాట్ ఒకరినొకరు కౌగిలించుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది మాత్రమే కాదు. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది.
Date : 30-03-2024 - 3:32 IST -
#Sports
IPL 2024 Points Table: పాయింట్ల పట్టికను మార్చేసిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్.. రెండో స్థానంలోకి కోల్‌కతా..!
మార్చి 29న జరిగిన ఐపీఎల్ 2024 (IPL 2024 Points Table) 10వ మ్యాచ్‌లో KKR 19 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో RCBని ఓడించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది.
Date : 29-03-2024 - 11:46 IST -
#Sports
RCB vs KKR Highlights: హోం గ్రౌండ్ లో బెంగుళూరుకు షాక్… కోల్ కత్తా నైట్ రైడర్స్ కు రెండో విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల సెంటిమెంట్ బ్రేక్ అయింది. వరుసగా 9 మ్యాచ్ ల్లోనూ ఆతిథ్య జట్లే గెలవగా...10వ మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది.
Date : 29-03-2024 - 11:09 IST -
#Sports
KKR- RCB: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. ఐపీఎల్‌లో నేడు రసవత్తర పోరు..!
ఈరోజు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR- RCB) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 29-03-2024 - 9:23 IST