HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Viral Video Of Blue Drum Gift To Newly Weds Reminds Users Of Meerut Horror

Uttar Pradesh: ఒరేయ్‌ ఎవ‌ర్రా మీరంతా.. నూతన వధూవరులకు బ్లూడ్రమ్ గిఫ్ట్.. నెట్టింట్లో నెటిజ‌న్లు ఫుల్ ఫైర్‌.. ఎందుకంటే?

స్నేహితులు స‌ర‌దాగా బ్లూడ్ర‌మ్ గిఫ్టుగా ఇస్తే అందులో త‌ప్పేముంది.. నెటిజ‌న్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు..? అనే డౌట్ మీకు రావొచ్చు. ఈ బ్లూ డ్ర‌మ్ వెనుక పెద్ద‌క‌థే ఉంది.

  • By News Desk Published Date - 09:32 PM, Mon - 21 April 25
  • daily-hunt
Blue Drum Gift
Blue Drum Gift

Uttar Pradesh: వివాహ స‌మ‌యంలో స్నేహితులు, బంధువులు వ‌ధూవ‌రుల‌కు ప‌లు ర‌కాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. కొంద‌రు ఆక‌తాయి స్నేహితులు వింతైన గిప్టుల‌తో వ‌ధూవ‌రుల‌ను ఆట‌ప‌ట్టిస్తుంటారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జ‌రిగిన ఓ వివాహ వేడుక‌లో పెండ్లికొడుకు స్నేహితులు వ‌ధూవ‌రుల‌కు వింతైన గిఫ్ట్ ఇచ్చారు. పొడ‌వాటి బ్లూ డ్రమ్ ను స్టేజీపైకి తీసుకొచ్చి బ‌హుమ‌తిగా ఇచ్చారు. దీంతో వ‌రుడు ఆశ్చ‌ర్యంతో చూస్తుండిపోగా.. వ‌ధువు న‌వ్వుతూ క‌నిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు బ్లూ డ్ర‌మ్ గిఫ్ట్ గా ఇచ్చిన వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఓరేయ్ ఎవ‌ర్రా మీరంతా.. ఇలాంటి గిఫ్ట్ ఎవ‌రైనా ఇస్తారా..? అంటూ మండిప‌డుతున్నారు.

Also Read: Raj Kasireddy: ఏపీ మ‌ద్యం కుంభ‌కోణంలో ప్ర‌ధాన నిందితుడు క‌సిరెడ్డి అరెస్ట్‌!

స్నేహితులు స‌ర‌దాగా బ్లూడ్ర‌మ్ గిఫ్టుగా ఇస్తే అందులో త‌ప్పేముంది.. నెటిజ‌న్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు..? అనే డౌట్ మీకు రావొచ్చు. ఈ బ్లూ డ్ర‌మ్ వెనుక పెద్ద‌క‌థే ఉంది. యూపీలో జ‌రిగిన ఓ దారుణ ఘ‌ట‌న‌ను నెటిజ‌న్లు గుర్తుచేస్తున్నారు. గ‌త నెల‌లో నేవీ అధికారి సౌర‌భ్ రాజ్‌పూత్ ను అత‌ని భార్య ముస్కాన్‌ ర‌స్తోగి హ‌త్య‌చేయ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ మ‌హిళ త‌న ప్రేమికుడు సాహిల్ తో క‌లిసి జీవించేందుకు త‌న భ‌ర్త‌ను హ‌త్య‌చేసింది. ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కారం.. ప్రేమికుడు సాహిల్‌తో క‌లిసి త‌న భ‌ర్త సౌర‌భ్ కు మ‌త్తుమందు ఇచ్చి హ‌త్య‌చేసింది. అత‌ని మృత‌దేహాన్ని ఇంట్లోని ఓ బ్లూక‌ల‌ర్ డ్ర‌మ్ములో ఉంచి, దానిని సిమెంట్ తో నింపారు. పోలీసుల విచార‌ణ‌లో అస‌లు గుట్టు వెలుగులోకి రావ‌టంతో ఆ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

Also Read: Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్ చేసుకోవాలా..? మొబైల్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.. ప్రాసెస్ ఇదే.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో పెండ్లి కొడుకు స్నేహితులు వ‌ధూవ‌రుల‌కు బ్లూ డ్ర‌మ్ము ఇవ్వ‌డంతో నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. దారుణ హ‌త్య‌ను ఓ చిన్న‌ఘ‌ట‌న‌లా, ఫ‌న్నీలా చూపేలా వారి వ్య‌వహారం ఉందంటూ మండిప‌డుతున్నారు. ఓ నెటిజ‌న్ స్పందిస్తూ.. “దీనికంటే చెత్త‌ జోక్ ఏముంటుంది! వివాహం వేడుక అంటే సంతోషకరమైన సంద‌ర్భం. అలాంటి సంద‌ర్భంలో ఒక దారుణమైన ఘ‌ట‌న‌ను జోక్‌గా గుర్తుచేసుకోవడం సముచితం కాదు.” అంటూ పేర్కొన్నాడు. మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ.. “ఈ ప్రపంచంలో ఇంకా తెలివితక్కువ వ్యక్తులు ఉన్నారు. ఎంతటి అద్భుతం ఇది” అని అన్నారు. “మొరటుతనం ఎంత పరాకాష్టకు చేరిదంటే, అలాంటి వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడ‌దు” అని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఇలా నెటిజ‌న్లు నూత‌న వ‌ధూవరుల‌కు బ్లూ డ్ర‌మ్ ఇవ్వ‌డంపై ఫైర్ అవుతున్నారు.

इससे भद्दा मज़ाक और क्या हो सकता है! शादी जैसे खुशी के मौके पर एक जघन्य हत्याकांड को मज़ाक के रूप में याद करने को कतई उचित नहीं कहा जा सकता।

👉उत्तर प्रदेश के जिला हमीरपुर में शादी के दौरान दोस्तों ने दूल्हा–दुल्हन को “नीला ड्रम” गिफ्ट किया। pic.twitter.com/tvGnVlWsIb

— बेसिक शिक्षा सूचना केंद्र (@Info_4Education) April 19, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Blue Drum Gift
  • Meerut Horror
  • new couple
  • Uttar pradesh
  • viral video

Related News

Teacher's speech at school...sleeping in the classroom under the influence of alcohol

Viral Video : పాఠశాలలో టీచర్‌ నిర్వాకం..మద్యం మత్తులో క్లాస్ రూంలోనే నిద్ర

సుకుత్‌పల్లి గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (AHS) SGTగా పనిచేస్తున్న జే. విలాస్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. క్లాస్ గదిలో విద్యార్థుల మధ్యలోనే నిద్రలోకి జారుకున్న ఆయన ప్రవర్తన విద్యార్థుల మనోభావాలను కించపరచడమే కాకుండా, ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా మారింది.

  • Murder

    Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..

  • Harbhajan Singh

    Harbhajan Singh: లలిత్ మోదీపై హర్భజన్ సింగ్ ఆగ్రహం.. కార‌ణ‌మిదే?

Latest News

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd