Village Secretariats
-
#Andhra Pradesh
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది.
Published Date - 01:34 PM, Mon - 7 July 25 -
#Andhra Pradesh
Senior Citizen Card : సీనియర్ సిటిజన్ కార్డ్.. అప్లై చేసుకుంటే ప్రయోజనాలివీ
సీనియర్ సిటిజన్ కార్డు(Senior Citizen Card) ఉంటే.. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు ప్రతిసారీ వయసు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం ఉండదు.
Published Date - 12:20 PM, Sun - 20 April 25