Vikram Lander Photo
-
#Speed News
Chandrayaan 3 Vikram Lander : భారీ సవాళ్ల మధ్య విక్రం ల్యాండింగ్
చంద్రయాన్-3 (Chandrayaan 3 )లో అపూర్వ ఘట్టానికి సమయం ఆసన్నమైంది. విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) జాబిల్లి (Moon)పై మరికొద్ది గంటల్లో దిగబోతుంది. ఈ క్షణం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. కానీ విక్రం ల్యాండింగ్ అనేది అంత ఈజీ కాదు భారీ సవాళ్లతో కూడుకున్నది. చంద్రుడిపై ఎక్కవ ధూళి ఉంటుంది. ఉపరితలానికి దగ్గరగా ఆన్‌బోర్డ్ ఇంజిన్‌లను కాల్చడం ద్వారా వేడి వాయువులు, ధూళి వెనుకకు వెళ్తాయి. చంద్ర ధూళి సోలార్ ప్యానెల్, ఇతర సాంకేతిక మిషన్ల […]
Published Date - 12:02 PM, Wed - 23 August 23