Vijayapura
-
#India
Basanagouda Patil Yatnal : మంత్రి భార్యపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేకు నాన్ బెయిలబుల్ వారెంట్
Basanagouda Patil Yatnal : మంత్రి రావు సతీమణి తబస్సుమ్‌రావును ఉద్దేశించి ‘పాకిస్థాన్‌లో సగం తన ఇంట్లో ఉంది’ అని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే యత్నాల్‌పై తబస్సుమ్‌రావు ప్రైవేట్‌గా కేసు పెట్టారు. 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఆగస్టు 29న ఆమె పిటిషన్‌ను స్వీకరించారు , అక్టోబర్ 16న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఎమ్మెల్యే యత్నాల్‌కు సమన్లు జారీ చేశారు. అయితే, ఎమ్మెల్యే యత్నాల్ హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. .
Published Date - 02:58 PM, Thu - 17 October 24 -
#Speed News
Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది
Published Date - 03:31 PM, Sat - 21 October 23