Vijay Devarakonda Kingdom
-
#Cinema
Kingdom : విజయ్ సినిమా చూసేందుకు రష్మిక ఎలా వెళ్లిందో తెలుసా..?
Kingdom : 'కింగ్డమ్' సినిమా ప్రీమియర్ షోకి రష్మిక హాజరు కావాలనుకుందట, కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ జరగకుండా థియేటర్ మేనేజ్మెంట్ అనుమతి నిరాకరించింది. అయితే రష్మిక ఈ సినిమాను మిస్ చేయలేకపోయారు.
Date : 02-08-2025 - 8:02 IST -
#Cinema
Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్’ అవుతాడా..? ‘డమ్’ అంటాడా..?
Kingdom : ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల తరువాత ఆ స్థాయి హిట్ విజయ్ అందుకోలేదు. అంతే కాకుండా ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు
Date : 30-07-2025 - 7:25 IST -
#Cinema
Vijay Devarakonda Kingdom : ‘కింగ్‌డమ్’ రివ్యూ ఇచ్చేసిన డైరెక్టర్
Vijay Devarakonda Kingdom : ఈ సినిమా విడుదలకు వారం ముందు, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) 'కింగ్‌డమ్'ను చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు
Date : 26-07-2025 - 6:10 IST -
#Cinema
Vijay Devarakonda : నేను సింగిల్ కాదు..విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేసాడుగా !!
Vijay Devarakonda : “నాకు 35 ఏళ్లు. నేను సింగిల్ కాదు. కానీ నా ప్రైవేట్ లైఫ్‌ను నేను వ్యక్తిగతంగా ఉంచాలనుకుంటున్నాను”
Date : 10-07-2025 - 10:45 IST -
#Cinema
Vijay Deverakonda : ప్లాప్స్ పడేసరికి విజయదేవరకొండ సింపతి ట్రై చేస్తున్నాడా..?
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఫ్లాప్‌ల మధ్యలో ఈవిధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది తాను కొంచెం తక్కువగా మిగిలిపోయానని చూపించే ప్రయత్నం అని కొంతమంది విమర్శిస్తున్నారు
Date : 09-07-2025 - 9:06 IST