VH
-
#Telangana
VH-Revanth Reddy : వీహెచ్ కు రేవంత్ హామీ
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రీసెంట్ గా వీహెచ్ ..రేవంత్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసందే. బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ఫై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే రేవంత్ ను కలుద్దామన్న కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలోఈరోజు హన్మంతరావు తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వీహెచ్ ను తన వద్దకు తీసుకురావాలని […]
Published Date - 12:39 PM, Wed - 27 March 24