Venkatarami Reddy
-
#Telangana
MCC Violation: బీఆర్ఎస్ కు షాక్.. లోకసభ అభ్యర్థిపై కేసు
తెలంగాణలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని తొలుత భావించినప్పటికీ, కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 02:37 PM, Mon - 8 April 24