Vasthu Doshas
-
#Devotional
Vastu tips : మీ ఇంటి నిర్మాణానికి ఈ చెట్లను ఉపయోగిస్తున్నారా?. అయితే ఆర్థికంగా నష్టంపోవడం ఖాయం..!!
ఇల్లును నిర్మించాలంటే తప్పనిసరిగా చక్కటి వాస్తు ఉండాల్సిందే. వాస్తులో ఎలాంటి దోషాలు ఉన్నా…అది కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇల్లు కట్టేందుకు ఎంచుకున్న స్థలం నుంచి ఇంట్లో ఉండే ప్రతి చిన్న వస్తువు వరకు అన్నీ వాస్తు ప్రకారమే ఉన్నట్లయితే…ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటిఇంటీరియర్ డెకరేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిని కూడా వాస్తుప్రకారమే ఉండేలా చూస్తున్నారు. అయితే ఇంటికి కావాల్సిన కిటికీలు, డోర్లతోపాటు పలు […]
Date : 28-11-2022 - 7:03 IST