Varun Tej Wedding
-
#Cinema
Nagababu Emotional Tweet : నాగబాబు ఎమోషనల్ పోస్ట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా..
”మా మధ్య ఎన్ని విభేదాలు.. వాదనలు వచ్చిన మా బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మేము చేసే పనులు, మా జ్ఞాపకాలు, మా మధ్య విభేదాలు అన్నిటికంటే కూడా మా అనుబంధమే ఎంతో ముఖ్యమైనది"
Date : 03-11-2023 - 7:31 IST -
#Cinema
Chiranjeevi : హల్దీ వేడుక లో మెగాస్టార్ హైలైట్
నేడు హల్దీ వేడుక జరిగింది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వైట్ అండ్ ఎల్లో కలర్ థీమ్ డ్రెస్ లతో మెగా ఫ్యామిలీ కనువిందు చేశారు
Date : 31-10-2023 - 8:31 IST -
#Cinema
Sam – Naga Chaitanya : మెగా వేడుకలో చైతు – సామ్ లు కలవబోతున్నారా..?
సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఒక్కసారి కూడా ఎదురుపడలేదు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ ఒక వేడుకలో ఎదురుపడే పరిస్థితి రాబోతోంది
Date : 31-10-2023 - 8:19 IST -
#Cinema
Pawan Kalyan : కుటుంబం తో కలిసి ఇటలీకి పయనమైన పవన్ కళ్యాణ్
నవంబర్ 01 న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వరుణ్ - లావణ్య లు ఇటలీకి బయలు దేరగా..వారం క్రితమే రామ్ చరణ్, ఉపాసనలు ఇటలీకి వెళ్లడం జరిగింది
Date : 28-10-2023 - 12:43 IST