HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Italy

Pawan Kalyan : కుటుంబం తో కలిసి ఇటలీకి పయనమైన పవన్ కళ్యాణ్

నవంబర్ 01 న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వరుణ్ - లావణ్య లు ఇటలీకి బయలు దేరగా..వారం క్రితమే రామ్ చరణ్, ఉపాసనలు ఇటలీకి వెళ్లడం జరిగింది

  • Author : Sudheer Date : 28-10-2023 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Itlay
Pawan Itlay

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీకి పయనమయ్యారు. నవంబర్ 01 న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి (Varun Tej- Lavanya Wedding) ఇటలీ (Italy ) లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వరుణ్ – లావణ్య లు ఇటలీకి బయలు దేరగా..వారం క్రితమే రామ్ చరణ్, ఉపాసనలు ఇటలీకి వెళ్లడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు పవన్ కళ్యాణ్ , తన సతీమణితో కలిసి ఇటలీకి బయలుదేరారు. ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్… ఇటలీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో కొంత సందేహం ఉండేది. అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబదించిన పిక్స్ , వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక రీసెంట్ గా వరుణ్- లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్‌ చేశారు. కార్డు లోపల వరుణ్‌ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు. అందులో నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి జరగనుంది. నవంబర్ 5 న హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో రిస్పెషన్ ఉండనుంది అని ఉంది. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులందరు హాజరుకానున్నారు. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన పనులన్నీ ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటుందని తెలుస్తోంది.

Read Also : Jeevan Reddy : 70 స్థానాలతో తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నాం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • italy
  • Pawan Kalyan
  • varun tej wedding

Related News

    Latest News

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd