Vande Bharat Express Train Damaged
-
#Andhra Pradesh
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఈనెల 19న ప్రారంభంకానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) విశాఖకు చేరుకుంది. అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న క్రమంలో కంచరపాలెం సమీపంలో కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.
Date : 12-01-2023 - 10:15 IST