Vanama Raghava
-
#Telangana
Palvancha Incident: వనమా రాఘవ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!
పాల్వంచలో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం సుసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగి వారం రోజుల తరువాత పోలీసులు రాఘవను దమ్మపేట దగ్గర అరెస్ట్ చేశారు.
Published Date - 10:42 AM, Sat - 8 January 22 -
#Speed News
TRS: పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి సూచనమేరకు ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇన్‌ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో అన్నారు.
Published Date - 03:41 PM, Fri - 7 January 22 -
#Telangana
Revanth Reddy: కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా.. ఫాంహౌస్ లోనా?
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇటీవల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కీచక రాఘవ ఎక్కడ? అని ఆయన నిలదీశారు. రాఘవ ప్రస్తుతం ప్రగతి భవన్ లో ఉన్నాడా?.. ఫాంహౌస్ లో ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు. కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా… ఫాంహౌస్ లోనా? అక్రమాలను ప్రశ్నించే వారిని నిముషాల్లో అరెస్టు చేసిన పోలీసులు మానవమృగాన్ని రోజుల తరబడి […]
Published Date - 12:33 PM, Fri - 7 January 22 -
#Speed News
Telangana: వనమా రాఘవకు నోటీసులు
వనమా రాఘవకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2001లో రాఘవపై నమోదైన కేసుకు సంబంధించి మధ్యాహ్నం 12.30లోగా మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. తన ఫ్యామిలీని వేధించాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఆరోపిస్తూ కుటుంభం మొత్తం ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై రాష్ట్రం మొత్తం నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా […]
Published Date - 10:56 AM, Fri - 7 January 22