Vacant Posts
-
#Telangana
CM Revanth Reddy: పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
Published Date - 04:55 PM, Sat - 16 December 23