Uttam Kumar Reddy Addressing Street Corner Meetings In Korutla Town
-
#Telangana
కోరుట్ల నగరంలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ ..పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్
రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ ద్వారా సామాన్యులకు అందుతున్న సాయాన్ని వివరించారు.
Date : 07-02-2026 - 7:00 IST