USBRL Project
-
#India
Anantnag : జమ్మూకశ్మీర్‌లొ ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం
ఇప్పటివరకు కశ్మీర్ లోయలో సరుకుల రవాణా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపైనే ఆధారపడుతూ వచ్చింది. అయితే, ఈ మార్గం తరచూ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వంటి సమస్యల వల్ల మూతపడేది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయేవి, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రైల్వే మార్గం అందుబాటులోకి రావడం వల్ల ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లయింది.
Published Date - 08:19 PM, Sat - 9 August 25 -
#India
Narendra Modi : జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Published Date - 11:35 AM, Thu - 5 June 25