US-India Relations
-
#Speed News
Trump : కంపుకొడుతున్న ట్రంప్ మాటలు.. మోదీని బెదిరించానంటూ..!
Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా ఒకే మాట చెబుతూనే ఉంటారు—“ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆరు ప్రధాన యుద్ధాలను నేను ఆపాను” అని. వాటిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం కూడా ఉందంటూ పదే పదే వాఖ్యలు చేస్తున్నారు.
Date : 27-08-2025 - 2:10 IST -
#World
India : భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారింది: అమెరికా ఆర్థికవేత్త
ఇటీవల భారత్ పై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, జెఫ్రీ సాచ్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ పాలనలో అమెరికా మాత్రమే మేఘదేశంగా ఉండాలి అన్న భ్రమ కొనసాగుతుంది. కానీ ఈ దృష్టికోణం మారాల్సిన సమయం ఇది. భారత్ లాంటి దేశాలు తమ ప్రయోజనాలను ముందుకు తెచ్చే విషయంలో చురుగ్గా ఉండాలి.
Date : 15-08-2025 - 12:24 IST -
#India
Indian Army : అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ఆర్మీ కీలక పోస్ట్..
భారత సైన్యం పరోక్షంగా అమెరికా ద్వంద్వ ధోరణిపై ప్రశ్నలు పెడుతూ 1971లోని ఒక పాత వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో మంగళవారం ఓ పాత పత్రిక క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ “ఆ రోజు... ఈ రోజు - 1971 ఆగస్టు 5” అనే శీర్షిక జతచేశారు.
Date : 05-08-2025 - 3:50 IST -
#Speed News
USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు
USA: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరం నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 04-08-2025 - 7:47 IST -
#India
Usha Vance : భారత పర్యటన మరువలేని అనుభవం.. మోడీ తాతలా మెలిగారు..!
Usha Vance : ఏప్రిల్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారతదేశ పర్యటన చేశారు. నాలుగు రోజుల పాటు తాజ్ మహల్, అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు.
Date : 03-06-2025 - 11:24 IST -
#Trending
India Should Focus On China: భారత్ దృష్టి పెట్టాల్సింది చైనాపై.. ఆపరేషన్ సిందూర్ తర్వాత నిపుణులు షాకింగ్ కామెంట్స్!
భారత్- పాకిస్తాన్ మధ్య సంఘర్షణ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. దీనిపై నిపుణుల అభిప్రాయాలు వెలువడ్డాయి. భారత్ పాకిస్తాన్‌పై ఎక్కువ దృష్టి పెట్టకూడదని, బదులుగా చైనాపై దృష్టి కేంద్రీకరించాలని వారు భావిస్తున్నారు.
Date : 17-05-2025 - 11:30 IST -
#India
Trump 2.0 : అమెరికాలో జరిగిన క్వాడ్ మీటింగ్‌లో చైనాను హెచ్చరించిన నేతలు
Trump 2.0 : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. సోమవారం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంతో అమెరికాలో ట్రంప్ శకం మొదలైంది. అదే సమయంలో అమెరికాలో క్వాడ్ దేశాల సమావేశం కూడా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కూడా హాజరయ్యారు.
Date : 22-01-2025 - 10:16 IST