HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Usha Vance India Visit Modi Hospitality

Usha Vance : భారత పర్యటన మరువలేని అనుభవం.. మోడీ తాతలా మెలిగారు..!

Usha Vance : ఏప్రిల్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారతదేశ పర్యటన చేశారు. నాలుగు రోజుల పాటు తాజ్ మహల్‌, అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు.

  • Author : Kavya Krishna Date : 03-06-2025 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Usha Vance
Usha Vance

Usha Vance : ఏప్రిల్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారతదేశ పర్యటన చేశారు. నాలుగు రోజుల పాటు తాజ్ మహల్‌, అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసానికి వెళ్లి అతిథిగా పిలిచిన విందులో పాల్గొన్నారు. తాజాగా వాషింగ్టన్ డీసీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌లో ఉషా వాన్స్ మాట్లాడారు. భారత్ పర్యటన గురించి మాట్లాడుతూ… ‘‘జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం ఇది. పిల్లలు తొలిసారిగా భారతదేశానికి రావడం, భారతీయ ఆహారం, సంప్రదాయాన్ని ఆస్వాదించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది’’ అని చెప్పారు.

Youtuber: మరో ఇండియన్ యూట్యూబర్ అరెస్ట్.. ఈ సారి టర్కీలో

ప్రధాని మోడీ ఇచ్చిన ఆతిథ్యం గురించి చెప్పిన ఉషా వాన్స్, ‘‘మోడీగారు మా పిల్లలతో తాతలా మమేకమయ్యారు. రామాయణం కథను చిన్న చిన్న బొమ్మల ప్రదర్శనలతో వివరించారు. ముగ్గురికీ నెమలి ఈకల బహుమతిని అందించారు. మిరాబెల్ ఈకను ప్రేమగా పట్టుకుని, ఆనందంగా ఆస్వాదించింది’’ అని వివరించారు. పిల్లల అనుభవాలను షేర్ చేస్తూ… ‘‘పెద్ద కుమారుడు ఇవాన్ ఆలయాల్లోని శిల్పాలకు ఆకర్షితుడయ్యాడు. చిన్న కుమారుడు వివేక్ ఏనుగులు, ఒంటెలు, నెమళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. మా కుమార్తెకు ఆటో రిక్షాలో ప్రయాణించడం చాలా నచ్చింది’’ అని చెప్పారు.

పర్యటనలో వారంతా తాజ్‌మహల్, జైపూర్ అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం, కేంద్ర హస్తకళల ఎంపోరియంలను సందర్శించారు. భారతీయ వంటకాలను ఆస్వాదించారు. ఈ పర్యటన మరచిపోలేనిదిగా ఉందని ఉషా వాన్స్ తెలిపారు. మరోసారి భారత్‌కు రావాలనే ఆసక్తి ఉందని చెప్పారు.

Shocking : మహిళా సెక్స్ వర్కర్లలో టాప్‌ 5లో తెలుగు రాష్ట్రాలు.. ఏపీ రెండో స్థానం.. తెలంగాణ…?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India Visit
  • Indian culture
  • JD Vance
  • Modi Hospitality
  • narendra modi
  • Taj Mahal Visit
  • US Second Lady
  • US-India relations
  • Usha Vance
  • Vance Family

Related News

PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

PM Modi : ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. చంద్రబాబును మంచి మిత్రుడని, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసు

  • President Donald Trump congratulated Taranjit Singh Sandhu on becoming the new Lieutenant Governor of Delhi

    Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Latest News

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd