US Files
-
#World
US President Joe Biden: బైడెన్ ఇంట్లో మరిన్ని రహస్య పత్రాలు లభ్యం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటి నుంచి రహస్య పత్రాలు లభ్యం అయ్యే విషయంలో బైడెన్ కు ఇబ్బందులు తగ్గేలా కనిపించడం లేదు. జో బైడెన్ ఇంటిపై మరోసారి సోదాలు జరిగాయి. US న్యాయ శాఖ సోదాల సమయంలో బైడెన్ ఇంటి నుండి మరో ఆరు రహస్య పత్రాలు లభ్యమయ్యాయి.
Published Date - 11:49 AM, Sun - 22 January 23