Upma Tips
-
#Health
Upma for diabetes: ఉప్మా తింటే ఇన్నీ రకాల ప్రయోజనాల? షుగర్ కూడా కంట్రోల్?
ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార పదార్థాలలో ఉప్మా కూడా ఒకటి. అయితే చాలామంది ఉప్మాని తినడానికి ఇష్టపడరు. దీనిని ఎంత రుచిగా తయారు చేసినా కూడా దీనిని తినడానికీ ససేమిరా అంటే తినరు.
Date : 30-08-2022 - 8:10 IST