Unwell
-
#Andhra Pradesh
AP : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత
MLA Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుడివాడ(Gudivada)లోని తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకుల, కార్యకర్తలతో మాట్లాడుతూ..అకస్మాత్తుగా సోఫోలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై సపర్యలు చేశారు. గన్‌మెన్లు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పార్టీ నాయకులందరినీ ఇంట్లో నుండి పంపించివేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికి సెలెన్ ఎక్కిస్తున్నట్లు తెలుస్తుంది. We’re now […]
Date : 24-05-2024 - 11:01 IST