Union Budget 2025
-
#India
Union Budget 2025 : విద్యా రంగంలో ఏఐ.. ఐఐటీల విస్తరణ.. ఇంకా..!
Union Budget 2025 : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనున్నట్టు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలను విస్తరించనున్నట్టు తెలిపారు మంత్రి నిర్మల. గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
Published Date - 12:28 PM, Sat - 1 February 25 -
#Business
Street Vendors : వీధి వ్యాపారులకు శుభవార్త.. రూ.30వేలతో యూపీఐ క్రెడిట్ కార్డులు
ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు(Street Vendors) రూ. 80,000 వరకు పూచీకత్తు లేని రుణాలు పొందొచ్చు.
Published Date - 12:12 PM, Sat - 1 February 25 -
#India
Union Budget 2024 : ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్..
Union Budget 2024 : గత బడ్జెట్లలో పన్ను విధానాలు, వ్యవసాయ మద్దతు, మెడికల్ సౌకర్యాలు, స్మార్ట్ నగరాల నిర్మాణం వంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధికి పునాది వేశారు. ఆమె బడ్జెట్‌లు దేశంలో మార్పులదిశగా అడుగులు వేసేందుకు, సంక్షేమ పథకాలను ప్రేరేపించేందుకు, దేశవ్యాప్తంగా పెద్ద పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. ఈసారి కూడా ఆరోగ్య, డిజిటల్ టెక్నాలజీ, ప్రైవేటు రంగం, గ్రామీణ అభివృద్ధి తదితర విభాగాల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై ఆమె దృష్టి పెట్టారు.
Published Date - 11:38 AM, Sat - 1 February 25 -
#India
Union Budget 2025: అసలు బడ్జెట్‌కు, GSTకి లింకేంటి?
Union Budget 2025: రూ. 50 లక్షల విలువైన కారుపై 28% GST, 20% Cess, మళ్లీ 30% Income Tax అంటూ తప్పుబట్టే పోస్టులు కనిపిస్తుంటాయి
Published Date - 11:29 AM, Sat - 1 February 25 -
#India
Nirmala Sitharaman : దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ
Nirmala Sitharaman : 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా లోక్‌సభలో విపక్షాలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం ప్రారంభించారు.
Published Date - 11:19 AM, Sat - 1 February 25 -
#India
Tax Payers: బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ గడువు పెంచే అవకాశం..!
Tax Payers: 2025 కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను జూలై 31నాటికి దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఈ గడువు తేదీని పొడిగించాలని, అలాగే జరిమానాలు తగ్గించాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై బడ్జెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published Date - 09:55 AM, Sat - 1 February 25 -
#Business
Red Briefcase : బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎరుపు రంగులోనే ఎందుకు ? ఎన్నో కారణాలు
అలాంటి ఎరుపు రంగును భారతదేశ బడ్జెట్ బ్రీఫ్‌కేస్(Red Briefcase) కోసం ఎందుకు ఎంచుకున్నారు ?
Published Date - 09:52 AM, Sat - 1 February 25 -
#Speed News
Nirmala Sitharaman: వరుసగా ఎనిమిదోసారి.. రికార్డులు బ్రేక్ చేయనున్న నిర్మలా సీతారామన్
స్వతంత్ర భారతదేశం మొదటి కేంద్ర బడ్జెట్‌ను 26 నవంబర్ 1947న దేశ మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె. దీనిని షణ్ముఖం చెట్టి పరిచయం చేశారు.
Published Date - 09:00 AM, Sat - 1 February 25 -
#Telangana
Gold Price Today : బడ్జెట్ వేళ పెరిగిన బంగారం ధరలు..!
Gold Price Today : భారతదేశంలో బంగారానికి మస్తు డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు ఇతర వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఇది అంతలా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. ఇక రేట్ల విషయానికి వస్తే ఇటీవల రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జీవనకాల గరిష్టాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరి ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 08:56 AM, Sat - 1 February 25 -
#Business
Union Budget 2025: పేద, మధ్యతరగతి వర్గాలపై వరాలు కురిసేనా?
2025 బడ్జెట్ నుండి గతసారి మాదిరిగానే ఈసారి కూడా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలని ఆశిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు కేటాయించింది.
Published Date - 08:39 AM, Sat - 1 February 25 -
#Business
Budget 2025 Expectations: ఈ ఏడాది ప్రభుత్వ బడ్జెట్ ఎంత? నిపుణుల అభిప్రాయం ఇదే!
ఆదాయపు పన్నుపై రూ. 25 లక్షల ఆదాయంపై గరిష్టంగా 30% ఆదాయపు పన్ను వర్తింపజేయాలని ఆయన అన్నారు.
Published Date - 05:53 PM, Fri - 31 January 25 -
#Business
Economic Survey: ఆర్థిక సర్వే అంటే ఏమిటో తెలుసా? ఇది ఎప్పుడు మొదలైంది?
ఆర్థిక వ్యవస్థ వేగంగా నడవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సర్వే హైలైట్ చేస్తుంది. ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ప్రధాన ఆధారం అని కూడా అంటారు.
Published Date - 02:04 PM, Fri - 31 January 25 -
#Business
Stock Market: బడ్జెట్ 2025.. రేపు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?
రేపు అంటే ఫిబ్రవరి 1వ తేదీన స్టాక్ మార్కెట్ ఇతర రోజుల మాదిరిగానే సాధారణ సమయానికి తెరుచుకుంటుంది. ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ట్రేడ్ అవుతాయి.
Published Date - 09:28 AM, Fri - 31 January 25 -
#India
Budget 6 Key Announcements : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో 6 కీలక ప్రకటనలు.. ఇవే ?
నూతన ట్యాక్స్ విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్నును మినహాయించే(Income Tax Exemption) అవకాశం ఉంటుంది.
Published Date - 04:01 PM, Thu - 30 January 25 -
#India
Nirmalas Team : కేంద్ర బడ్జెట్‌కు ఆర్థికమంత్రి నిర్మల టీమ్‌లోని కీలక సభ్యులు వీరే
తుహిన్ కాంత పాండే(Nirmalas Team) 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి.
Published Date - 06:37 PM, Tue - 28 January 25