UN
-
#World
Landslide : సూడాన్‌లో తీవ్ర విషాదం..కొండ చరియలు విరిగి 1000 మందికి పైగా మృతి
ఇటీవల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో భూమి సంభాలుకోలేని స్థితికి చేరింది. ఈ విపత్తులో ఒక పూర్తి గ్రామం శిథిలాల కిందకు దిమ్మతిరిగిపోయింది. గ్రామంలోని ప్రజలంతా మరణించగా, కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగాడు.
Date : 02-09-2025 - 10:51 IST -
#World
China : ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?..అమెరికాపై విరుచుకుపడిన చైనా
ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే ఎన్నో ఆర్థిక, రణనీతిగత చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగానే రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన చైనా, ఈ నిర్ణయాన్ని రెండు ముఖాల రాజకీయంగా అభివర్ణించింది.
Date : 01-08-2025 - 11:35 IST -
#India
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?
యాకుబ్(Aurangzebs Tomb) తనను తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా చెప్పుకుంటారు.
Date : 16-04-2025 - 1:22 IST -
#India
India Vs Pak : ఆ భూభాగాన్ని పాక్ ఖాళీ చేయాల్సిందే.. ఐరాసలో భారత్
జమ్మూకశ్మీర్(India Vs Pak) అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీన్ని పర్వతనేని హరీశ్ తీవ్రంగా ఖండించారు.
Date : 25-03-2025 - 9:28 IST -
#India
World Day of Social Justice : ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి..?
World Day of Social Justice : లింగం, వయస్సు, జాతి, మతం, సంస్కృతి, పేదరికం, నిరుద్యోగం, విద్య, వలస , ఆర్థిక శాస్త్రం వంటి సామాజిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నాయి. అటువంటి సమస్యలను తొలగించే ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, సామాజిక అసమానత గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి , దానిని పూర్తిగా తొలగించడానికి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరిని పాటిస్తారు. 20వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Date : 20-02-2025 - 12:36 IST -
#Cinema
World Television Day 2024: తిరుగులేని ‘ఠీవీ’.. విజువల్ మీడియాలో రారాజు
ఫలితంగా టీవీల(World Television Day 2024) విక్రయాలు చాలావరకు తగ్గిపోయాయి.
Date : 21-11-2024 - 4:24 IST -
#Speed News
North Korea : ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలుంటే.. మాకు ఉత్తర కొరియా ఉంది : రష్యా
ఇక దాదాపు 10వేల మంది ఉత్తర కొరియా(North Korea) సైనికులు తూర్పు రష్యాలో ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.
Date : 31-10-2024 - 11:39 IST -
#Speed News
Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హత్యపై యూఎన్‌కు ఇరాన్.. ఇజ్రాయెల్ తప్పేం లేదన్న అమెరికా
ఈ పరిణామాలపై హిజ్బుల్లా మద్దతుదారు ఇరాన్ (Hassan Nasrallah) ఘాటుగా స్పందించింది.
Date : 29-09-2024 - 9:56 IST -
#Speed News
Taliban Vs Polio : పోలియో వ్యాక్సినేషన్‌పై తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఏం చేశారంటే..
అయినా పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆపేస్తూ అకస్మాత్తుగా తాలిబన్లు(Taliban Vs Polio) ప్రకటన చేశారు.
Date : 16-09-2024 - 6:26 IST -
#Speed News
Israel Vs Gaza : ఇజ్రాయెల్ దాడులు.. 48 గంటల్లో 61 మంది గాజా పౌరులు మృతి
ఇజ్రాయెల్‌కు(Israel Vs Gaza) అమెరికా నుంచి ఆయుధ సరఫరా ఆగితే.. యుద్ధానికి విరామం లభిస్తుంది.
Date : 07-09-2024 - 8:10 IST -
#Speed News
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆపండి.. ఐక్యరాజ్యసమితి పిలుపు
గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఈ హింస ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
Date : 10-08-2024 - 8:58 IST -
#Health
HIV AIDS : 2023లో ఎయిడ్స్‌కు 6.30 లక్షల మంది బలి : యూఎన్
ఎయిడ్స్ మహమ్మారి దడ పుట్టిస్తోంది. గత సంవత్సరం ఎయిడ్స్‌తో దాదాపు 6.30 లక్షల మంది చనిపోయారు.
Date : 23-07-2024 - 12:08 IST -
#Speed News
120 Million People Displaced : 12 కోట్ల మంది గూడు చెదిరింది.. ఐరాస సంచలన నివేదిక
ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూఎన్ హెచ్‌సీఆర్) సంచలన నివేదికను విడుదల చేసింది.
Date : 13-06-2024 - 11:09 IST -
#India
78 Year Imprisonment : ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్‌కు 78 ఏళ్ల జైలు
78 Year Imprisonment : 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక ప్రకటన చేసింది.
Date : 10-01-2024 - 1:22 IST -
#Speed News
Israel – War Crime : ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధ నేరం.. కుటుంబాల ఎదుటే 11 మందిని చంపేశారు
Israel - War Crime : పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ మానవ హక్కులు హరిస్తోంది.
Date : 22-12-2023 - 9:58 IST