Turkey Earthquake
-
#Speed News
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం, వీడియో వైరల్!
ఈ భూకంపం కేంద్రం కోన్యా ప్రావిన్స్‌లో ఉంది. ఇది దేశం సెంట్రల్ అనటోలియా ప్రాంతంలో ఉంది. టర్కీలో కొన్ని స్వల్ప భూకంపాలు, కొన్ని విధ్వంసకర భూకంపాల ప్రకంపనలను ప్రజలు అనుభవించారు.
Date : 15-05-2025 - 8:37 IST -
#Speed News
Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు..!
గతనెల భూకంపంతో భారీ ప్రాణనష్టం చవిచూసిన టర్కీలో మరోసారి భూమి కంపించింది. గోక్సన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. కాగా ఆ దేశంలోని సన్లీయుర్ఫా, అడియామన్ ప్రావిన్స్‌లో ఇటీవల ఆకస్మిక వరదల వల్ల 14 మంది మృతిచెందారు.
Date : 18-03-2023 - 1:31 IST -
#World
Earthquakes: మరోసారి రెండు భూకంపాలు.. ముగ్గురు మృతి.. 213 మందికి గాయాలు
టర్కీ, సిరియా బోర్డర్‌లోని దక్షిణ హటే ప్రావిన్స్‌లో సోమవారం రాత్రి 6.3, 5.8 తీవ్రతతో మరోసారి రెండు భూకంపాలు (Earthquakes) సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందాగా, 213 మంది గాయపడ్డారని ఆ దేశ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు.
Date : 21-02-2023 - 6:27 IST -
#World
Turkey Earthquake: 28 వేలు దాటిన మృతుల సంఖ్య.. ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా భారత్ సహాయం
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతోంది. ఇప్పటివరకు ఈ భూకంపంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 28వేలు దాటింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు.
Date : 12-02-2023 - 9:37 IST -
#Speed News
Turkey: అయ్యో దేవుడా.. కొడుకు ప్రాణాల కోసం తండ్రి చేసిన పనికి సలాం !
ప్రకృతి వైపరీత్యాలు ఎంత నష్టాన్ని, దుఃఖాన్ని మిగిలుస్తాయో అంచనా వేయడం చాలా కష్టం. కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే.. అవి మిగిల్చే గాయాలు తీవ్రమైన వేదనను వదిలి వెళతాయి.
Date : 09-02-2023 - 9:18 IST