Tual
-
#World
Earthquake : ఇండోనేసియాలో భారీ భూకంపం
ఈ ప్రకంపనలు తెల్లవారుజామున చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర ప్రకంపనలతో చాలా మందీ నిద్రలేచి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాల్లో పగుళ్లు రావడం, కొన్ని పాత ఇళ్లు పూర్తిగా నేలమట్టమవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.
Date : 14-07-2025 - 12:54 IST