TSPSC Group 4
-
#Telangana
TSPSC Group 4: తెలంగాణ గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కొత్త తేదీలివే.!
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) తెలిపింది.
Published Date - 11:12 AM, Fri - 23 December 22