Ts Govt
-
#Speed News
Notifications: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..?
Notifications: ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ (Notifications) విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి […]
Date : 15-06-2024 - 11:39 IST -
#Telangana
Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్‌రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, […]
Date : 15-04-2024 - 3:13 IST -
#Speed News
TS Govt: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న షబ్-ఇ-మెరాజ్‌కు సెలవు ఇచ్చింది. షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం ఆరోజు అన్ని తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవ్ ఉంటుంది. ఇది మొదట సాధారణ సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవు అని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. తాజాగా సాధారణ సెలవుగా మార్చింది. కాగా.. షబ్-ఇ-మెరాజ్ ను ముస్లిములు పవిత్రమైన రోజుగా భావిస్తారు. షబ్-ఇ-మెరాజ్ రోజు సందర్భంగా ముస్లింలు మసీద్ లను దీపాలతో […]
Date : 01-02-2024 - 4:38 IST -
#Telangana
Gaddar Statue : గద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు విగ్రహం ఏర్పాటు చేసే౦దుకు పనులు కొనసాగుతుండగా గద్దర్ […]
Date : 30-01-2024 - 5:26 IST -
#Telangana
Bandi Sanjay: జనవరి 22న తెలంగాణకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్
Bandi Sanjay: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పురస్కరించుకుని జనవరి 22న సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థం స్వచ్ఛ కార్యక్రమంలో ఎంపీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట హిందూ సోదర సోదరీమణులందరికీ పవిత్ర దినం, జీవితంలో ఒక్కసారైనా జరిగే కార్యక్రమంగా భావించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కరీంనగర్ […]
Date : 19-01-2024 - 11:26 IST -
#Telangana
Belt Shops Close : తన పదవి పోయినా మంచిదే బెల్టు షాప్స్ మూయిస్తా – ఎమ్మెల్యే రాజగోపాల్
గత ప్రభుత్వం ప్రోత్సహం తో అడుగడుగునా బెల్టు షాప్స్ (Belt Shops) పుట్టుకొచ్చాయని..దీంతో యువత మద్యానికి బానిసై..అనేక నేరాలకు , ఘోరాలకు పాల్పడుతున్నారని..కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిందని..బెల్ట్ షాప్స్ ఫై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని , తన పదవి పోయినా మంచిదే బెల్టు దుకాణాలు మాత్రం మూయాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) అన్నారు. We’re now on WhatsApp. Click to Join. సోమవారం […]
Date : 25-12-2023 - 6:31 IST -
#Telangana
Diwali: దీపావళి సెలవును మార్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 10-11-2023 - 3:52 IST -
#Telangana
Teachers Shortage: కేసీఆర్ సారూ.. చదువులు సాగెదేలా!
బంగారు తెలంగాణలో ప్రభుత్వ బడులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
Date : 22-11-2022 - 5:21 IST -
#Telangana
TS Transgenders: ‘ట్రాన్స్ జెండర్ల’కు ఆసరా పింఛన్లు ఇవ్వండి!
తెలంగాణలో ఉంటున్న ట్రాన్స్ జెండర్లకు పింఛన్లు ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
Date : 21-09-2022 - 12:35 IST -
#Speed News
Talasani Srinivas yadav: బోనాల నిర్వహణకు చెక్ ల పంపిణీ!
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Date : 12-07-2022 - 3:04 IST -
#Speed News
TS GOVT : ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వెల్లడిపై వెనక్కి తగ్గిన సర్కార్..!!
టీచర్ల ఆస్తుల వెల్లడిపై వెనకడుగు వేసింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక నుంచి ప్రతిఏటా క్రమంతప్పకుండా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Date : 25-06-2022 - 9:28 IST -
#Speed News
TS EAMCET: మార్కుల ఆధారంగా ఎంసెట్ ర్యాంక్
కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులు ఆన్ లైన్ బోధనకే.. పరిమితమైన విషయం తెలిసిందే.
Date : 12-04-2022 - 12:12 IST -
#Telangana
Labourer’s Rights: హైదరాబాద్ ‘కర్మ’గారం!
రెక్కాడితే డొక్కాడనీ కుటుంబాలెన్నో.. అర్ధాకలితో అలమటించే కార్మికులెందరో...
Date : 26-03-2022 - 5:21 IST -
#Telangana
Fee Reimbursement: ‘ఫీజు రీయింబర్స్’ ప్లీజ్!
పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Date : 03-03-2022 - 3:15 IST -
#Telangana
Mortuaries: మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు
మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత.
Date : 02-02-2022 - 1:51 IST